Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Simran: చెల్లెల్ని తలుచుకుని సిమ్రాన్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

Simran: చెల్లెల్ని తలుచుకుని సిమ్రాన్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

  • April 16, 2023 / 05:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Simran: చెల్లెల్ని తలుచుకుని సిమ్రాన్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా కొంతకాలం చక్రం తిప్పింది స్టార్ హీరోయిన్ సిమ్రాన్.సీనియర్ స్టార్ హీరోలందరికీ జోడీగా నటించి స్టార్ ఇమేజ్ ను దక్కించుకుంది. మహేష్ బాబుకి కూడా జోడీగా నటించింది. అయితే సిమ్రాన్ లా ఆమె చెల్లి కూడా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. సిమ్రాన్ కి ముగ్గురు చెల్లెల్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో రాథామోనాల్‌ నావల్‌ అలియాస్‌ మోనాల్‌ నావల్‌ ఒకరు. సిమ్రాన్ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెళుతున్న తరుణంలో ఆమె పేరును ఒక ఐడెంటిటీగా మాత్రమే వాడుకుని ఇండస్ట్రీలో అడుగు పెట్టింది మోనాల్‌ నావల్‌.

ఈమె మోడల్ గా కెరీర్ ను ప్రారంభించింది. పలు ష్యాషన్‌ షోలలో కూడా పాల్గొంది. మిస్‌ బాంబే కిరీటాన్ని గెలుచుకుంది. 18 ఏళ్ల వయసులోనే ‘ఇంద్ర ధనుష్‌’ అనే కన్నడ చిత్రంతోనే ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.2000వ సంవత్సరంలో వచ్చిన ఈ మూవీ సో సో గానే ఆడింది. అటు తర్వాత విజయ్‌ హీరోగా వచ్చిన ‘ బద్రి’ లో హీరోయిన్‌గా చేసింది. అటు తర్వాత పార్వయ్‌ ఒండ్రే పోదుమే, లవ్‌లి, సుముదిరం వంటి వరుస సినిమాల్లో ఈమె నటించింది. ‘ఇష్టం’ అనే సినిమాలో స్పెషల్‌ సాంగ్‌ చేసి టాలీవుడ్లో కూడా ఎంట్రీ ఇచ్చింది.

బాలీవుడ్లో ‘మా తుఘే సలామ్‌’ వంటి సినిమాలో నటించింది. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా మోనాల్ 2002 ఏ‍ప్రిల్‌ 14న చెన్నైలోని తన నివాసంలో ఉన్న గదిలో ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది. అయితే ఈమె ఎలాంటి సూసైడ్‌ నోటు రాసింది లేదు. ఈ క్రమంలో తన చెల్లెలు మరణానికి కారణం కొరియోగ్రాఫర్‌ ప్రసన్న సుజితేనని సిమ్రాన్‌ ఆరోపించి సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రేమ, పెళ్లి అంటూ తన చెల్లెల్ని మోసం చేయడం వల్లనే ఆమె ప్రాణాలు తీసుకుందని సిమ్రాన్ తెలిపింది.

అయితే వీటికి ఆధారాలు ఏమీ లేకపోవడంతో సిమ్రాన్ ఆరోపణలు చెల్లలేదు. మోనాల్‌ మరణం ఇప్పటికీ ఓ మిస్టరీగానే మిగిలిపోయింది. తాజాగా తన చెల్లెల్ని గుర్తు చేసుకుని సిమ్రాన్ కొన్ని ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ‘నా అందమైన సోదరి మోనాల్ .. నిన్ను ఎప్పటికీ మర్చిపోలేను.’ అంటూ కామెంట్ పెట్టింది. అంతకు ముందు ‘నిన్ను తలచుకుని ఇప్పటికీ ఏడుస్తూనే ఉన్నాను.. నిన్నను ఎప్పటికీ మర్చిపోలేను’ అంటూ కూడా ఎమోషనల్ కామెంట్స్ చేసింది సిమ్రాన్.

In loving memory of my beautiful sister Monal. You’ll be never forgotten pic.twitter.com/4E78Ol6PZz

— Simran (@SimranbaggaOffc) April 14, 2023

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Monal Naval
  • #Actress Simran
  • #Monal Naval
  • #Simran

Also Read

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

trending news

6 hours ago
Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

7 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

7 hours ago
DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

9 hours ago
Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

9 hours ago

latest news

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

14 hours ago
DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

15 hours ago
Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

16 hours ago
Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

Yash: కియారకు బాడీగార్డ్‌గా మారిపోయాం: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version