Sonarika: టెంప్టింగ్ ఫోజులతో ఆకర్షిస్తున్న సోనారిక.. వైరల్ అవుతున్న ఫోటోలు!

హిందీ సీరియల్ ‘దేవోన్ కి దేవ్ మహాదేవ్’ లో పార్వతీదేవి పాత్ర ద్వారా పాపులర్ అయిన సోనారికా భడోరియా… ‘పృథ్వీ వల్లభ: ఇతిహాస్ భీ రహస్య భీ’, ‘దాస్తాన్ ఏ మొహబ్బతే: సలీం అనార్కలి’ వంటి సీరియల్స్ తో తన ఇమేజ్ ను ఇంకా పెంచుకుంది.ఆ సీరియల్స్ లో కొన్ని తెలుగులో కూడా డబ్ అవ్వడంతో ఆమెకు తెలుగు ప్రేక్షకులకు కూడా నోటెడ్ యాక్ట్రెస్ అయిపోయింది. దీంతో నాగ శౌర్య హీరోగా నటించిన ‘జాదూగాడు’ తో తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చింది.

ఆ తర్వాత ‘స్పీడున్నోడు’ ‘ఈడో రకం ఆడో రకం’ వంటి సినిమాల్లో కూడా హీరోయిన్ గా నటించి మెప్పించింది. ‘ఈడో రకం ఆడో రకం’ సినిమా బాగానే ఆడినా మిగిలిన రెండు నిరాశపరిచాయి. దీంతో ఈమెకు తెలుగులో ఎక్కువ అవకాశాలు రాలేదు. అందుకే మళ్ళీ ఈమె తెలుగులో సినిమాలు చేయలేదు.

ఈమె (Sonarika) సోషల్ మీడియాలో పోస్ట్ చేసే గ్లామర్ ఫోటోలు మాత్రం వైరల్ అవుతూనే ఉంటాయి. ఆమె లేటెస్ట్ ఫొటోల్లో టెంప్టింగ్ ఫోజులు ఇచ్చి హాట్ టాపిక్ అయ్యింది. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :


1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50


హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus