Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Suda,Jr NTR: ఎన్టీఆర్ చాలా అల్లరి పిల్లాడు… నటి సుధా కామెంట్స్ వైరల్!

Suda,Jr NTR: ఎన్టీఆర్ చాలా అల్లరి పిల్లాడు… నటి సుధా కామెంట్స్ వైరల్!

  • December 31, 2022 / 05:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Suda,Jr NTR: ఎన్టీఆర్ చాలా అల్లరి పిల్లాడు… నటి సుధా కామెంట్స్ వైరల్!

ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ నటి సుధా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఇండస్ట్రీలో సుమారు నాలుగు తరం హీరోల సినిమాలలో నటించారు. ఇండస్ట్రీలో ఒక స్వచ్ఛమైన తల్లి పాత్ర అంటే అందరికీ టక్కున సుధా గుర్తుకు వస్తారు.ఈ విధంగా తన సినీ కెరియర్లో సుమారు 500 కు పైగా సినిమాలలో నటించిన సుధా ఈ మధ్యకాలంలో సినిమాలు కాస్త తగ్గించారని చెప్పాలి.

ఇండస్ట్రీలో ఈమె ఎంతో మంది యంగ్ హీరో హీరోయిన్లకు తల్లి పాత్రలలో నటించడం కన్నా జీవించారు అని చెప్పాలి.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సుధా పలువురు సెలబ్రిటీల గురించి ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. ముఖ్యంగా ఈమె జూనియర్ ఎన్టీఆర్ గురించి చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఎన్టీఆర్ చాలా అల్లరి పిల్లాడని ఈమె తెలిపారు. అయితే ఇప్పటికే ఆయనలో ఆ అల్లరితనం అలాగే ఉందని అయితే ఇప్పుడు చాలా హుందాగా కూడా ప్రవర్తిస్తాడని సుధా తెలిపారు

ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ… తనకు ఎన్టీఆర్ తో మంచి చనువు ఉండటం వల్ల తనని వారు అని కాకుండా వాడు అని పిలుస్తానని తెలిపారు. ఎన్టీఆర్ హీరోగా నటించిన బాద్షా సినిమా షూటింగ్ సమయంలో జరిగిన సంఘటన గురించి తెలియజేస్తూ ఎన్టీఆర్ గొప్పతనాన్ని బయటపెట్టారు.ఈ సందర్భంగా ఈమె ఎన్టీఆర్ తో కలిసి ఈ సినిమాలో స్టేజ్ పై డాన్స్ చేసే సన్నివేశం గురించి తెలియజేశారు. ఈ విధంగా ఎన్టీఆర్ తో కలిసి వేదికపై డాన్స్ చేస్తున్నప్పుడు మొదటి టేక్ ఓకే అయింది.

అయితే నేను మాత్రం మరొకటి చేసుకుందామని చెప్పాను అప్పటికీ ఎన్టీఆర్ కరెక్టుగా సరిపోయింది అవసరం లేదు అన్నారు.కానీ నేనే వన్ మోర్ టేక్ తీసుకొని డాన్స్ చేస్తుండగా ఒక్కసారిగా స్లిప్ అయ్యి కాలు బెణికి కింద పడ్డాను.ఇలా ఒక్కసారిగా కాలు మొత్తం వాపు వచ్చింది. అయితే ఎన్టీఆర్ ప్లేస్ లో వేరే హీరోలు ఎవరన్నా ఉన్నా అక్కడి నుంచి వెళ్ళిపోయేవారు కానీ ఆయన మాత్రం నాకు కాలు పట్టుకొని స్ప్రే చేసి నన్ను జాగ్రత్తగా తీసుకెళ్లి కూర్చోబెట్టారు. అది ఎన్టీఆర్ మంచితనం అని తెలియజేశారు.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sudha
  • #Jr Ntr
  • #NTR
  • #sudha

Also Read

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

trending news

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

17 hours ago
Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

18 hours ago
Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

19 hours ago
37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

1 day ago

latest news

Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

1 hour ago
Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

2 hours ago
The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

17 hours ago
Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version