Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Surekha Vani: డ్రగ్స్ వివాదంతో మాకు సంబంధం లేదు… సురేఖ వాణి కామెంట్స్ వైరల్!

Surekha Vani: డ్రగ్స్ వివాదంతో మాకు సంబంధం లేదు… సురేఖ వాణి కామెంట్స్ వైరల్!

  • June 26, 2023 / 06:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Surekha Vani: డ్రగ్స్ వివాదంతో మాకు సంబంధం లేదు… సురేఖ వాణి కామెంట్స్ వైరల్!

తెలుగు చిత్ర పరిశ్రమను డ్రగ్స్ వివాదం నిద్ర లేకుండా చేస్తుంది. తరచూ డ్రగ్స్ వ్యవహారాల కారణంగా ఎంతో మంది సెలబ్రిటీలు ఈ వివాదంలో చిక్కుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ నిర్మాత కె.పి చౌదరి డ్రగ్స్ విక్రయిస్తూ పోలీసులకు దొరికిన విషయం మనకు తెలిసిందే . ప్రస్తుతం కస్టడీలో ఉన్నటువంటి ఈయనను అధికారులు విచారించగా పలు విషయాలను బయటపెట్టారు. తాను 12 మందికి డ్రగ్స్ అమ్మానని అందులో సినిమా సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులు కూడా ఉన్నారంటూ ఈయన ఒప్పుకున్నారు. అలాగే అధికారులు ఈయన ఫోన్ ట్యాపింగ్ చేయక కొందరి సెలబ్రిటీలకు వందలసార్లు ఫోన్ చేసినట్లు అధికారులు కనుకున్నారు.

అయితే ఈయన ఫోన్ చేసినటువంటి వారిలో నటి జ్యోతి, (Surekha Vani) సురేఖ వాణి , అశు రెడ్డి వంటి వారి పేర్లు కూడా తెర పైకి వచ్చాయి. అంతేకాకుండా వీరితో కలిసి ఈయన దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సురేఖ వాణి తన కుమార్తె సుప్రీతతో గుడ్ మార్నింగ్ అన్నయ్య కేపీ చౌదరితో చాలా చనువుగా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో డ్రగ్ వ్యవహారంలో వీరికి సంబంధం ఉందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇలా వీరి పేర్లు తెరపైకి రావడంతో సురేఖ వాణి స్పందించారు. ఈ సందర్భంగా సురేఖ వాణి సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేస్తూ డ్రగ్స్ అనే పేరు ఎత్తకుండా గత కొద్దిరోజులుగా తమపై వస్తున్నటువంటి అలిగేషన్స్ కి మాకు ఏ విధమైనటువంటి సంబంధం లేదని, ఇలా ఏ విధమైనటువంటి ఆధారాలు లేకుండా మాపై నిందలు వేయడం సరైనది కాదు.

ఇలాంటి వార్తల వల్ల తమ ఆరోగ్యాలు పూర్తిగా దెబ్బతింటున్నాయని తమ కెరియర్ కూడా నాశనం అవుతుంది దయచేసి మమ్మల్ని వదిలేయండి అంటూ ఈమె ఈ వివాదంపై స్పందిస్తూ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Actress Surekha Vani appeals to media and public not to drag her family into controversies! (Regarding leaked pix of Surekha Vani and her daughter with the arrested drug dealer and Kabali Telugu version producer KP Chowdary) pic.twitter.com/jFdQLzUIlP

— idlebrain.com (@idlebraindotcom) June 25, 2023

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Surekha Vani
  • #Actress Surekha Vani
  • #Supritha
  • #Surekha vani

Also Read

Eesha Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఈషా’

Eesha Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఈషా’

Dhandoraa Collections: ‘దండోరా’కి.. ఇంకో మంచి ఛాన్స్

Dhandoraa Collections: ‘దండోరా’కి.. ఇంకో మంచి ఛాన్స్

Champion Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’… కానీ?

Champion Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’… కానీ?

Shambhala Collections: 3వ రోజు కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘శంబాల’

Shambhala Collections: 3వ రోజు కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘శంబాల’

Shambhala Collections: 2వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘శంబాల’

Shambhala Collections: 2వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘శంబాల’

Eesha Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఈషా’

Eesha Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఈషా’

related news

Amaravathiki Aahwanam: షూటింగ్ పూర్తి చేసుకున్న ‘అమ‌రావ‌తికి ఆహ్వానం’..పోస్ట్ ప్రొడక్షన్ పనులు షురూ

Amaravathiki Aahwanam: షూటింగ్ పూర్తి చేసుకున్న ‘అమ‌రావ‌తికి ఆహ్వానం’..పోస్ట్ ప్రొడక్షన్ పనులు షురూ

trending news

Eesha Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఈషా’

Eesha Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఈషా’

7 hours ago
Dhandoraa Collections: ‘దండోరా’కి.. ఇంకో మంచి ఛాన్స్

Dhandoraa Collections: ‘దండోరా’కి.. ఇంకో మంచి ఛాన్స్

7 hours ago
Champion Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’… కానీ?

Champion Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’… కానీ?

7 hours ago
Shambhala Collections: 3వ రోజు కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘శంబాల’

Shambhala Collections: 3వ రోజు కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘శంబాల’

7 hours ago
Shambhala Collections: 2వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘శంబాల’

Shambhala Collections: 2వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘శంబాల’

8 hours ago

latest news

Dhandoraa Collections: రెండో రోజు కూడా జస్ట్ ఓకే అనిపించిన ‘దండోరా’

Dhandoraa Collections: రెండో రోజు కూడా జస్ట్ ఓకే అనిపించిన ‘దండోరా’

8 hours ago
Champion Collections: ‘ఛాంపియన్’ రెండో రోజు కూడా పర్వాలేదనిపించిందిగా

Champion Collections: ‘ఛాంపియన్’ రెండో రోజు కూడా పర్వాలేదనిపించిందిగా

8 hours ago
Roshan: ఆ ఇద్దరి చేతిలో పడ్డాడు.. ఇక జాతకం మారినట్లే!

Roshan: ఆ ఇద్దరి చేతిలో పడ్డాడు.. ఇక జాతకం మారినట్లే!

9 hours ago
Rajinikanth: 70 ఏళ్ల వయసులో లవ్ స్టోరీనా.. లేడీ డైరెక్టర్ క్రేజీ ప్లాన్!

Rajinikanth: 70 ఏళ్ల వయసులో లవ్ స్టోరీనా.. లేడీ డైరెక్టర్ క్రేజీ ప్లాన్!

9 hours ago
Akhanda 2 Collections: ఇదే చివరి పవర్ ప్లే.. ‘అఖండ 2’ కి పెద్ద పరీక్షే

Akhanda 2 Collections: ఇదే చివరి పవర్ ప్లే.. ‘అఖండ 2’ కి పెద్ద పరీక్షే

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version