మడి కట్టుకుని కూర్చుంటే ఇక్కడ కష్టం : సురేఖ వాణి ..!

సురేఖ వాణి ఈమె గురించి ప్రత్యేక పరిచయం అవసరం. ఓ టీవీ షో ద్వారా పాపులర్ అయిన ఈమె.. ఆ తరువాత వరుసగా సినిమాల్లో అక్క,వదిన పాత్రలు చేస్తూ ఫ్యామిలీ ఆడియెన్స్ కు దగ్గరయ్యింది. అటు తరువాత సోషల్ మీడియాలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఆమె కూతురితో కలిసి డ్యాన్స్ వీడియోలు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసేది. వీటి పై కొంతమంది పాజిటివ్ గా రియాక్ట్ అయినా.. మరికొంత మంది నెగిటివ్ గా రియాక్ట్ అయినా..

ఈమె పెద్దగా పట్టించుకునేది కాదు. అయితే హద్దులు మీరు నొప్పించే కామెంట్లు చేస్తే కనుక తనదైన శైలిలో స్ట్రాంగ్ వార్ణింగ్ ఇచ్చేది సురేఖా వాణి. తన కూతురిలా చిన్న చిన్న డ్రెస్ లు వేసుకుని హాట్ ఫోటో షూట్లలో పాల్గొనడం కూడా చేసేది సురేఖ వాణి. అయితే ఆమె ఎందుకు ఇలాంటి ఫోటో షూట్లలో పాల్గొనడానికి గల కారణాన్ని కూడా వివరించింది. ‘మడి కట్టుకుని కూర్చుంటే అవకాశాలు వెతుక్కుంటూ రావు. సినీ పరిశ్రమలో నెట్టుకురావాలంటే దేనిని లెక్క చెయ్యకుండా.. దూసుకుపోవాల్సిందే.

అందుకే అలాంటి మార్పు తప్పలేదు. కానీ నేను ఎప్పుడూ ప్రశాంతంగానే ఉన్నాను. ఎందుకంటే నా హృదయం స్వచ్ఛమైనది . నా ఆలోచనలు కూడా మంచిగా ఉండేలా చూసుకుంటాను’ అంటూ సోషల్ మీడియాలో ఈమె చెప్పుకొచ్చింది. సురేఖ వాణి భర్త ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన తరువాత..కొన్నాళ్ళు డిప్రెషన్ కు వెళ్ళిపోయింది. కానీ కూతురి జీవితం కోసం సురేఖ త్వరగానే కోలుకుంది.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

Most Recommended Video

వామ్మో.. సుమంత్ ఇన్ని హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడా..!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
ఈ 10 మంది బుల్లితెర సెలబ్రిటీలు 30 ఏళ్ళ వయసొచ్చినా పెళ్లి చేసుకోలేదట..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus