Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Surekhavani: ఏజ్ అనేది జస్ట్ నంబర్ మాత్రమే అంటున్న సురేఖా వాణి.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

Surekhavani: ఏజ్ అనేది జస్ట్ నంబర్ మాత్రమే అంటున్న సురేఖా వాణి.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • December 12, 2022 / 06:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Surekhavani: ఏజ్ అనేది జస్ట్ నంబర్ మాత్రమే అంటున్న సురేఖా వాణి.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

సోషల్ మీడియాలో సెలబ్రిటీలకుండే ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు.. ఇక నటీమణుల సంగతి సరే సరి.. వాళ్ల పర్సనల్ లైఫ్ గురించి పిక్, వీడియో పోస్ట్ చేశారంటే విపరీతంగా వైరల్ అవుతుంటుంది.. ఈ విషయంలో హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లేదా సీరియల్ యాక్టర్స్ అనే తేడా ఉండదు.. పాపులర్ టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో తెలిసిందే.. లేటెస్ట్ ఫోటోస్, రీల్స్, కూతురు సుప్రితతో కలిసి చేసే హంగామా లాంటివన్నీ షేర్ చేస్తుంటుంది..

ఆన్ స్క్రీన్ అమ్మ, అక్క, వదిన పాత్రల్లో కనిపించే సురేఖా రీల్ లైఫ్‌లో కంప్లీట్ డిఫరెంట్‌గా ఉంటుంది.. చీర కట్టినా, మోడ్రన్ డ్రెస్ వేసినా కానీ అందాల ఆరబోత మాత్రం సాలిడ్‌గా ఉంటుంది.. ఇప్పుడు వైట్ షర్టులో ఉన్న ఓ అందాల బాణం వదిలింది.. ఓవర్ సైజ్డ్ వైట్ షర్టులో పైన, కింద కొన్ని బటన్స్ వదిలేసి మగజాతి ఊపిరి బిగబట్టేలా చేసింది.. ఇప్పటికీ సురేఖా పిక్స్ చూసి.. కూతురు సుప్రీతకి సిస్టర్‌లా ఉందంటూ కామెంట్స్ చేస్తుంటారు.. వైట్ షర్టులో వయ్యారాల విందు చేస్తూ నెట్టింట రచ్చ లేపుతుంది 45 ఏళ్ల సురేఖా వాణి..

View this post on Instagram

A post shared by Surekhavani (@artist_surekhavani)

Surekha Vani Latest Photos17

Surekha Vani Latest Photos19

Surekha Vani Latest Photos8

Surekha Vani Latest Photos14

Surekha Vani in bathtub

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Surekha Vani
  • #Actress Surekha Vani
  • #Surekha vani

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

4 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

1 day ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

22 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

23 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

1 day ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version