Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » సుష్మ రాజ్ కొత్త గ్లామర్ మంత్రం

సుష్మ రాజ్ కొత్త గ్లామర్ మంత్రం

  • July 30, 2016 / 12:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సుష్మ రాజ్ కొత్త గ్లామర్ మంత్రం

నేటి హీరోయిన్లు హీరోలతో పోటీ పడుతున్నారు. నటనలో అనుకుంటే పొరబాటే. శరీరాన్ని ఫిట్ గా చేసుకోవడానికి గంటల తరబడి జిమ్ ల్లో గడుపుతున్నారు. నేటి సినీ అభిమానుల్లో వచ్చిన మార్పులు కారణంగా అమ్మాయిలు సుకుమారంగా కంటే ఫిట్ గా ఉండేందుకే ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. బాలీవుడ్ తారలు బిబాసాబసు, కరీనా కపూర్, ప్రియాంక చోప్రాలు తమ బాడీని అదుపులో పెట్టుకుని అవకాశాలను చేతిలో పెట్టుకున్నారు.

వారిని ఆదర్శంగా తీసుకుని టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఫిట్ బాడీ తో హాట్ గా కనిపించడానికి సై అంటున్నారు. నీలకంఠ “మాయ” సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైనా బెంగళూర్ బ్యూటీ సుష్మ రాజ్ ఫిట్ మంత్రాన్ని జపిస్తోంది. నాయకి సినిమా ద్వారా గుర్తింపు సాధించిన ఈ భామ అవకాశాలను పట్టేందుకు ఫ్లాట్ స్టమక్ ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం సుష్మ “వీడు గోల్డెహే”  చిత్రంలో సునీల్ సరసన నటిస్తోంది. ఇందులో ఆమెది డేరింగ్, డాషింగ్ పాత్ర అని, అందుకే కష్టపడుతున్నట్లు చిత్ర బృందం తెలిపింది. “బాడీని ఫిట్ గా ఉంచుకుంటే అవకాశాలు వస్తాయో, రావో చెప్పలేను కానీ, మనలో కాన్ఫిడెంట్ మాత్రం బాగా పెరుగుతుంది” అని  సుష్మ వెల్లడించింది. సుష్మ తాజా ఫోటోలు చూసిన వారందరూ టాప్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తుందని చెబుతున్నారు.

#Mondaymotivation #girlswholift #getstrong #shootTime #abscheck #eedugoldehe

A photo posted by SushmaRaj (@sushma__raj) on Jul 18, 2016 at 12:18am PDT

#sweat #hardwork #grow #believe happy weekend folks! ☺

A photo posted by SushmaRaj (@sushma__raj) on Jul 22, 2016 at 9:16pm PDT

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Sushma Raj
  • #Sushma Raj

Also Read

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

related news

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

trending news

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

4 hours ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

22 hours ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

23 hours ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

1 day ago

latest news

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

22 hours ago
Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

23 hours ago
Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

Deepika Padukone: ఇప్పుడు చెప్పండి ఎవరిని విమర్శించాలి.. దీపిక పడుకొణె రియాక్షన్‌ అదుర్స్‌

Deepika Padukone: ఇప్పుడు చెప్పండి ఎవరిని విమర్శించాలి.. దీపిక పడుకొణె రియాక్షన్‌ అదుర్స్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version