Actress: అక్కడ బోల్డ్ గా నటించిన స్టార్ హీరోయిన్!

సినిమా ఇండస్ట్రీకి వచ్చాక కొన్ని కొన్ని సార్లు మనం ఊహించని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఆ సిచువేషన్ బ్యాలన్స్ చేసుకుని ముందుకు వెళ్లగలిగితేనే స్టార్స్ గా మారగలం . అలాంటి లిస్టు టాప్ పొజిషన్లో ఉంటుంది హీరోయిన్ తాప్సి . ఝుమ్మంది నాదం అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తాప్సి ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే మల్టీ టాలెంటెడ్ హీరోయిన్గా పేరు సంపాదించుకుంది.

మరీ ముఖ్యంగా గోపీచంద్ నటించిన మొగుడు సినిమాలో తాప్సి నటనకు మంచి మార్కులు వేశారు జనాలు . ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోయిన తాప్సి ..ప్రభాస్తో మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో నటించి స్టార్ బ్యూటీగా రాజ్యం ఏలేసింది. ఆ తర్వాత బాలీవుడ్ లో అవకాశాలు రావడంతో టాలీవుడ్ ని పూర్తిగా మర్చిపోయిన (actress) తాప్సి.. అక్కడ మాత్రం ఫుల్ గా రెచ్చిపోయి బోల్డ్ కంటెంట్ ఇవ్వడానికి సిద్ధమైపోయింది .

బోల్డ్ సన్నివేశాల్లో నటించడం బూతు పదాలను అవలీలగా మాట్లాడడం .. బాలీవుడ్ కి వెళ్ళిన తర్వాత తాప్సి అలవాటు చేసుకునింది. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో పయట జారితేనే సిగ్గు పడిపోయే ఈ బ్యూటీ.. బాలీవుడ్ లో మాత్రం అలా విచ్చలవిడిగా ఎలా నటించగలుగుతుంది . అసలు ఏంటి కారణం..? అంటూ ఆరా తీసారు జనాలు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో జనాలు ఎలా ఉన్నా ఆదరిస్తారని కానీ బాలీవుడ్ లో మాత్రం డైరెక్టర్ లు కచ్చితంగా బోల్డ్ కంటెంట్ ఇవ్వాలని కండిషన్స్ పెడతారని ..

అలా నటిస్తేనే బాలీవుడ్ జనాలు లైక్ చేస్తారని.. ఈ క్రమంలోనే బాలీవుడ్ మార్కెట్ కోసం హీరోయిన్స్ కొన్ని కొన్ని సార్లు అలా చేయక తప్పదని చెప్పుకొస్తున్నారు. కేవలం తాప్సీనే కాదు రాధిక ఆప్టే- రకుల్ ప్రీత్ సింగ్ లాంటి హీరోయిన్స్ కూడా ఆ కారణంగానే బోల్డ్ కంటెంట్ ఇస్తున్నారు అంటూ ప్రచారం చేస్తున్నారు.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus