Actress Tanya Hope: తాన్యా హోప్ నెక్స్ట్ లెవెల్ గ్లామర్ ఫోటోలు వైరల్.!

  • June 3, 2023 / 01:56 PM IST

రామ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ‘నేను శైలజ’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తాన్యా హోప్.. ఆ తర్వాత ‘అప్పట్లో ఒకడుండేవాడు’ ‘పేపర్ బాయ్’ వంటి క్రేజీ చిత్రాల్లో నటించినప్పటికీ పెద్దగా పాపులర్ అవ్వలేకపోయింది తాన్యా హోప్. అయితే ‘డిస్కో రాజా’ చిత్రం ఈమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అటు తర్వాత చేసిన ‘ఇదే మా కథ’ సినిమాలో తన నటనతో మెప్పించింది. అయితే ఈమెకు ఆశించిన సక్సెస్ ఇంకా రాలేదు.

అందుకే గ్యాప్ లేకుండా గ్లామర్ ఫోటో షూట్లతో దుమ్ములేపుతుంది. ప్రస్తుతం కొన్ని తమిళ, కన్నడ సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది ఈ బ్యూటీ. మరో పక్క వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తుంది. ఆమె లేటెస్ట్ ఫోటో షూట్ పిక్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ ఫొటోల్లో (Tanya Hope) ఆమె నెక్స్ట్ లెవెల్ క్లీవేజ్ షోలు, థైస్ షోలు, నడుము అందాలతో రెచ్చిపోయింది. మీరు కూడా ఓ లుక్కేయండి :

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus