Tanya Hope: తాన్యా హోప్ టెంప్టింగ్ గ్లామర్ ఫోటోలు వైరల్.!

  • July 7, 2023 / 09:00 PM IST

కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కిన ‘నేను శైలజ’ చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన తాన్యా హోప్.. ఆ తర్వాత ‘అప్పట్లో ఒకడుండేవాడు’ ‘పేపర్ బాయ్’ వంటి క్రేజీ చిత్రాల్లో నటించినప్పటికీ హీరోయిన్ గా రానించలేకపోయింది. అయితే ‘డిస్కో రాజా’ చిత్రం ఈమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అటు తర్వాత చేసిన ‘ఇదే మా కథ’ సినిమాలో తన నటనతో మెప్పించింది. ప్రస్తుతం కొన్ని తమిళ, కన్నడ సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది ఈ బ్యూటీ.

మరో పక్క వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తుంది. సోషల్ మీడియాలో ఈమె లేటెస్ట్ ఫోటో షూట్ పిక్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ ఫొటోల్లో ఆమె గ్లామర్ షో ఓ రేంజ్ లో ఉంది. నెక్స్ట్ లెవెల్ క్లీవేజ్ షోలు, థైస్ షోలు, నడుము అందాలతో ఓ రేంజ్ లో రెచ్చిపోయింది (Tanya Hope) ఈ అమ్మడు. మీరు కూడా ఓ లుక్కేయండి :

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus