Urfi Javed: చింపేసిన షర్ట్ తో ఎయిర్‌‌పోర్ట్‌లో నటి రచ్చ.. ట్రోలింగ్ షురూ..!

ప్రముఖ టీవీ నటి ఉర్వి జావెద్ తాజాగా ముంబై ఎయిర్ పోర్ట్ లో చేసిన వింత చేష్టలకి నెటిజన్లు షాక్ అయ్యి.. ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఈమె బాలీవుడ్ టెలివిజన్ రంగానికి చెందిన నటే.. నిత్యం ఇన్స్టాగ్రామ్లో గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుని ఆకర్షిస్తూ ఉంటుంది.ఇక ఎయిర్ పోర్ట్ లో ఈమె తన డెనిమ్ షర్ట్ ను కట్ చేసుకుని ఇన్నర్ కనిపించేలా ఎక్స్పోజ్ చేస్తూ కెమెరాలకు ఫోజులిచ్చింది.ఆమె షర్ట్ వెనుక ‘ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి’ అనే మెసేజ్ కూడా ఉంది.

నిన్నటి నుండీ దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘ఫ్యాషన్ ను మెయింటైన్ చేయడంలో తప్పులేదు కానీ.. ఇంత దిగజారిపోయి దుస్తులను చింపుకొని మరీ హాట్ హాట్ ఫోజులు ఇవ్వాల్సిన అవసరం లేదు’ అంటూ ఆమెను తిట్టిపోస్తున్నారు నెటిజన్లు. దీని పై ఉర్వి జావెద్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి. ఇక ఈ అంశానికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను అలాగే ఆమె గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30


Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus