Vaani Kapoor: నాని హీరోయిన్ వాణి కపూర్ యమ గ్లామరస్ ఫోటోలు వైరల్.!

  • January 27, 2024 / 11:27 AM IST

‘ఈగ’ తర్వాత నాని చేసిన వరుస సినిమాల్లో ‘ఆహా కళ్యాణం’ ఒకటి. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘బ్యాండ్ బజావో భారత్’ కి రీమేక్ మూవీ ఇది.ఈ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైంది వాణి క‌పూర్. ఈ మూవీలో అందంతో, అభినయంతో ఆకట్టుకుంది యూత్ ని అమితంగా ఆకట్టుకుంది.సినిమా ప్లాప్ అయ్యింది కానీ లేదంటే తెలుగులో కూడా ఈ అమ్మడికి మంచి ఆఫర్లు వచ్చి ఉండేవి. ఆ తర్వాత అడపా దడపా బాలీవుడ్ సినిమాల్లోనే నటిస్తూ వస్తోంది.

తెలుగులో బాలయ్య- బోయపాటి ల అఖండ సినిమాలో నటించే ఛాన్స్ వస్తే ఈమె (Vaani Kapoor) వద్దనుకుంది. ఇప్పుడు ఆమె హిందీలో కూడా సక్సెస్ లేక విలవిలలాడుతోంది. ఇప్పుడు ఆఫర్ల కోసం ఎక్కువగా ఈమె సోషల్ మీడియానే నమ్ముకుంది. ఈమె పోస్ట్ చేసే గ్లామర్ ఫోటోలు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. లేటెస్ట్ ఫోటోలు అయితే ఇంటర్నెట్ ను ఊపేస్తున్నాయి అనే చెప్పాలి. ఒకసారి వాటిని లుక్కేయండి :

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus