Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Vedhika: సోషల్ మీడియాలో సందడి చేస్తున్న బర్త్‌డే బ్యూటీ వేదిక.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..!

Vedhika: సోషల్ మీడియాలో సందడి చేస్తున్న బర్త్‌డే బ్యూటీ వేదిక.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..!

  • February 21, 2023 / 05:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vedhika: సోషల్ మీడియాలో సందడి చేస్తున్న బర్త్‌డే బ్యూటీ వేదిక.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..!

బ్యూటిఫుల్ యాక్ట్రెస్ వేదిక ఈ ఫిబ్రవరి 21న తన 35వ పుట్టినరోజు జరుపుకుంటోంది.. సోలోగా సెలబ్రేట్ చేసుకోవడానికి స్పెషల్ ఫ్లైట్‌లో టాంజానియా వెళ్లింది.. అక్కడ సందడి చేస్తున్న హంగామాకి సంబంధించిన పిక్స్, వీడియోస్ ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేస్తోంది. వేదిక.. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది కానీ తెలుగులో సాలిడ్ సూపర్ హిట్ అయితే దక్కలేదు. చూడ్డానికి పద్దతిగా కనిపించినా కానీ తనలోని గ్లామర్ కోణాలను సోషల్ మీడియా ద్వారా నెటిజన్లకు పరిచయం చేస్తుంటుంది..

అమ్మడి అందచందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.. ఈ మహారాష్ట్ర ముద్దుగుమ్మను ఇన్‌స్టాగ్రామ్‌లో 3.7 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారంటే.. ముప్ఫై ఐదేళ్ల భామకున్న క్రేజ్ ఏంటనేది అర్థమవుతోంది.. తెలుగులో బాలకృష్ణ సరసన ‘రూలర్’ తర్వాత నాగార్జున ‘బంగార్రాజు’ లో ఓ పాటలో మెరిసింది. ప్రస్తుతం తమిళ్, కన్నడ, మలయాళంతో పాటు ‘జంగిల్’ అనే ద్విభాషా చిత్రం చేస్తోంది వేదిక..

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Vedhika
  • #Vedhika
  • #Vedhika Kuamr

Also Read

Mana ShankaraVaraprasad Garu Collections: ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చినా వసూళ్ళు తగ్గడం లేదుగా

Manchu Vishnu: మంచు విష్ణు- ప్రభుదేవా.. ఎక్కడ వరకు వచ్చింది?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

related news

Trisha: దుబాయ్ లో త్రిష, ఛార్మి రీ యూనియన్.. ఆ మూడో హీరోయిన్ ని గుర్తుపట్టారా?

trending news

Mana ShankaraVaraprasad Garu Collections: ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చినా వసూళ్ళు తగ్గడం లేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చినా వసూళ్ళు తగ్గడం లేదుగా

2 hours ago
Manchu Vishnu: మంచు విష్ణు- ప్రభుదేవా.. ఎక్కడ వరకు వచ్చింది?

Manchu Vishnu: మంచు విష్ణు- ప్రభుదేవా.. ఎక్కడ వరకు వచ్చింది?

3 hours ago
Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

3 hours ago
Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

20 hours ago
2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

22 hours ago

latest news

Mrunal Thakur : మృణాల్ – సిద్దాంత్ ల మధ్య సంథింగ్ సంథింగ్ ??

10 mins ago
Suriya: 20 ఏళ్ల నాటి సినిమా గురించి ఆసక్తికర విషయం చెప్పిన సూర్య…

39 mins ago
Alia Bhatt: ఉదయాన్నే దానికి దూరంగా ఉండాలనుకుంటా.. కానీ కుదరడం లేదు

48 mins ago
Razor : రవిబాబు – సురేష్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న ‘రేజర్’ మూవీ షూటింగ్ అప్డేట్ !

57 mins ago
Vijay-Rashmika : మార్చి 4న విజయ్-రష్మిక రిసెప్షన్..?

Vijay-Rashmika : మార్చి 4న విజయ్-రష్మిక రిసెప్షన్..?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version