వేదిక.. ఈ పేరు చెప్పగానే చూడముచ్చటైన రూపం కళ్లముందు మొదులుతుంది.. అచ్చ తెలుగమ్మాయి తరహా పాత్రలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న వేదిక, ‘మదరాసి’ అనే తమిళ చిత్రంతో కెరీర్ స్టార్ట్ చేసి, ‘ముని’ డబ్బింగ్ మూవీతో తెలుగు ఆడియన్స్‌కి పరిచయమైంది. నందమూరి కళ్యాణ్ రామ్ ‘విజయదశమి’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది కానీ తెలుగులో సాలిడ్ సూపర్ హిట్ అయితే దక్కలేదు. చూడ్డానికి పద్దతిగా కనిపించినా కానీ తనలోని గ్లామర్ కోణాలను సోషల్ మీడియా ద్వారా నెటిజన్లకు పరిచయం చేస్తుంటుంది.. రీసెంట్‌గా స్టైలిష్ కాస్ట్యూమ్‌లో అందాలారబోస్తూ కుర్రకారుకి కిక్ ఇస్తున్న పిక్స్ షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. ఈ మహారాష్ట్ర ముద్దుగుమ్మను ఇన్‌స్టాగ్రామ్‌లో 3.7 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారంటే.. అమ్మడి క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.. తెలుగులో బాలకృష్ణ సరసన ‘రూలర్’ తర్వాత నాగార్జున ‘బంగార్రాజు’ లో ఓ పాటలో మెరిసింది. ప్రస్తుతం తమిళ్, కన్నడ, మలయాళంతో పాటు ‘జంగిల్’ అనే ద్విభాషా చిత్రం చేస్తోంది వేదిక. ; View this post on Instagram ; A post shared by Vedhika (@vedhika4u) 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 More... 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ?? నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే! షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు! కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?