Vedhika: వీపు అందాలతో వారెవ్వా.. వేదిక లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు వైరల్!

రాఘవ లారెన్స్ తో ‘ముని”కాంచన 3’, కళ్యాణ్ రామ్ తో ‘విజయదశమి’, బాలయ్య తో ‘రూలర్’ వంటి చిత్రాలతో టాలీవుడ్ కు పరిచయమైన వేదిక ఇక్కడ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో తమిళంలోనే అడపాదడపా సినిమాలు చేస్తూ కాలం గడుపుతుంది. 16 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా… 30కి పైగా సినిమాల్లో నటించినా ఈమె టాప్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది. అలా అని ఈమెకు అవకాశాలు లేక ఖాళీగా ఉన్న సందర్భాలు ఎప్పుడూ లేవు.

ఇప్పటికీ వరుస సినిమాల్లో నటిస్తూనే ఉంది.అందుకు ప్రధాన కారణం ఈమె స్కిన్ షో కి అడ్డుచెప్పకపోవడం వల్ల అనే చెప్పాలి. 35 ఏళ్ల వయసులో చెక్కు చెదరని అందం మెయింటైన్ చేస్తుంది ఈ చెన్నై చిన్నది. నిత్యం సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది.ఆమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. లేట్ చేయకుండా ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :



1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus