16 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న వేదిక .. దాదాపు 30 సినిమాల్లో నటించినా ఇంకా స్టార్ స్టేటస్ ను దక్కించుకోలేకపోయింది. కానీ ఆమెకు అవకాశాలు లేక ఖాళీగా ఉన్న సందర్భాలు అయితే లేవు. ఇప్పటికీ వరుస అవకాశాలు ఆమెను వరిస్తూనే ఉన్నాయి.అయితే సక్సెస్ రేటు మాత్రం తక్కువగా ఉంది. ఈమెకు చెప్పుకోవడానికి సరైన బ్లాక్ బస్టర్ లేదు.స్కిన్ షోకి ఈమె ఏమాత్రం తగ్గదు అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. 34 ఏళ్ల వయసులో కూడా గ్లామర్ షోకు హద్దులు పెట్టుకోకుండా విజృంభిస్తోంది ఈ చెన్నై చిన్నది. నిత్యం సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోషూట్లలో పాల్గొంటూ.. ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తోంది. తాజాగా ఆమె కొన్ని బికినీ ఫోటోలను షేర్ చేసింది. అవి నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి : 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 More... 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్! Most Recommended Video అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..! ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..! క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?