Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movies » Adivi Sesh: స్నేహితుడితో అడివి శేష్ సినిమా?

Adivi Sesh: స్నేహితుడితో అడివి శేష్ సినిమా?

  • March 5, 2026 / 10:39 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Adivi Sesh: స్నేహితుడితో అడివి శేష్ సినిమా?

టాలీవుడ్‌లో కంటెంట్ బేస్డ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అడవి శేష్(Adivi Sesh). స్క్రిప్ట్ విషయంలో ఆయన చాలా కచ్చితంగా ఉంటారు. టైమ్ తీసుకున్నా సరే పర్ఫెక్ట్ స్టోరీ ఉంటేనే సెట్స్ పైకి వెళ్తారు.

Adivi Sesh

కథ చెప్పి శేష్‌ను మెప్పించడం అంత ఈజీ కాదు. కానీ, స్టోరీలో దమ్ముంటే డైరెక్టర్ ట్రాక్ రికార్డ్ ఎలా ఉందనేది ఆయన అస్సలు పట్టించుకోరు. తాజాగా ఇలాంటి ఓ క్రేజీ ప్రాజెక్ట్‌కు శేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఆ క్రేజీ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించబోయేది మరెవరో కాదు.. నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్. వాస్తవానికి అడివి శేష్, రాహుల్ మంచి స్నేహితులు.

adivisesh next under rahul ravindran direction

ఇద్దరికీ ‘అన్నపూర్ణ స్టూడియోస్’ తో మంచి అనుబంధం ఉంది. వీరి కాంబో సెట్ చేయాలని ‘అన్నపూర్ణ స్టూడియోస్’ సంస్థ ప్రయత్నిస్తున్నట్టు టాక్.ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. ‘చిలసౌ’ సినిమాతో దర్శకుడిగా మంచి మార్కులు వేయించుకున్న రాహుల్.. ఆ తర్వాత ‘మన్మథుడు 2’తో కాస్త తడబడ్డాడు. అయితే, ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం ‘ది గాళ్ ఫ్రెండ్’కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ సినిమా వర్క్స్‌లో ఉంటూనే.. మధ్యలో దొరికిన గ్యాప్‌లో రాహుల్ రెండు స్క్రిప్ట్స్ రెడీ చేసుకున్నారు. అందులో ఒక క‌థ‌ను అడవి శేష్‌కు వినిపించగా.. అది ఆయనకు బాగా కనెక్ట్ అవ్వడంతో వెంటనే ఓకే చెప్పేసినట్లు సమాచారం.అయితే కథైతే లాక్ అయింది కానీ, ఈ కాంబో ఇప్పట్లో సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ లేదు. ప్రస్తుతం శేష్ ‘గూఢచారి 2 (G2)’, ‘డాకాయిట్’ సినిమాల షూటింగ్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు.

ఆ ప్రాజెక్ట్స్ పూర్తయి, శేష్ డేట్స్ ఇచ్చే వరకు రాహుల్ వెయిట్ చేయక తప్పదు.మరి అప్పటివరకు ఖాళీగా ఉండకుండా.. ఈ వెయిటింగ్ గ్యాప్‌లో రాహుల్ రవీంద్రన్ మరో సినిమాను పట్టాలెక్కించనున్నారు.’ది గాళ్ ఫ్రెండ్’లో కీలక పాత్ర చేసిన ‘దసరా’ ఫేమ్ దీక్షిత్ శెట్టితోనే ఆయన తన తదుపరి సినిమా చేయబోతున్నారు. ‘ది గాళ్ ఫ్రెండ్’ నిర్మాత ధీరజ్ మొగలినేని ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేయనున్నట్టు సమాచారం.

ఈ ఏడాదే ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది.అటు తర్వాత అడవి శేష్ – రాహుల్ ప్రాజెక్ట్‌పై ఓ క్లారీటీ వస్తోంది.

బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘విష్ణు విన్యాసం’.. అయినా కష్టమే

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adivi Sesh
  • #Chi La Sow
  • #Rahul Ravindran
  • #The Girl Friend
  • #Tollywood

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

1 hour ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

2 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

3 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

22 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

23 hours ago

latest news

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

50 mins ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

24 hours ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version