Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Vijay, Rashmika: 6 ఏళ్ళ తర్వాత జత కట్టబోతున్న విజయ్, రష్మిక..!

Vijay, Rashmika: 6 ఏళ్ళ తర్వాత జత కట్టబోతున్న విజయ్, రష్మిక..!

  • May 7, 2025 / 02:11 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay, Rashmika: 6 ఏళ్ళ తర్వాత జత కట్టబోతున్న విజయ్, రష్మిక..!

విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)  – రష్మిక (Rashmika Mandanna) .. ఈ కాంబోకి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలుసు. వీళ్ళిద్దరూ డేటింగ్లో ఉన్నారు అనేది చాలా మందికి తెలిసిన వార్తే.అధికారికంగా వీళ్ళు ప్రకటించింది లేదు.కానీ ఎప్పటికప్పుడు హింట్ ఇస్తూనే ఉన్నారు. ‘గీత గోవిందం’ (Geetha Govindam)  సినిమాతో వీరి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఏర్పడింది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వీరికి హిట్ పెయిర్ అనే ట్యాగ్ వచ్చి పడింది. మరోపక్క విజయ్ తో రష్మిక క్లోజ్ అవ్వడం వల్ల..

Vijay, Rashmika:

After 6 years Vijay and Rashmika collabing for a film

ఆమె తన ‘ప్రియుడు రక్షిత్ శెట్టికి (Rakshit Shetty) దూరమైంది.. అందుకే ఎంగేజ్మెంట్ కూడా క్యాన్సిల్ అయ్యింది’ అనే చర్చ కూడా నడిచింది. ఆ తర్వాత అందులో నిజం లేదని వీళ్ళు క్లారిటీ ఇవ్వడం జరిగింది. తర్వాత ‘డియర్ కామ్రేడ్’ లో(Dear Comrade) కూడా వీళ్ళు కలిసి నటించారు. ఇదిలా ఉంటే.. తర్వాత ఈ జంట ఒకటి, రెండు యాడ్స్ లో కలిసి నటించారు. సోషల్ మీడియాలో ఈ జంటకు ఫ్యాన్ పేజెస్ కూడా ఉన్నాయి. వీళ్ళ కాంబినేషన్లో మరో సినిమా వస్తే చూడాలని ఆశపడుతున్నట్టు…

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Jr NTR: మరింత బక్క చిక్కిపోతున్న ఎన్టీఆర్.. లేటెస్ట్ ఫోటో వైరల్!
  • 2 Kiara Advani: బేబీ బంప్‌తో గ్లోబల్‌ ఈవెంట్‌లో స్టార్‌ హీరోయిన్‌.. ఫొటోలు వైరల్‌!
  • 3 Weekend Releases: ‘సింగిల్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న సినిమాలు..!

ఈ జంట ఎప్పటికప్పుడు కామెంట్లు పెడుతూనే ఉన్నారు.వారి కోరిక ప్రకారం… ఫైనల్ గా ఈ కాంబో మరోసారి సెట్ అవుతుందని ఇండస్ట్రీలో టాక్ మొదలైంది. విషయంలోకి వెళితే… మైత్రి మూవీ మేకర్స్ లో విజయ్ దేవరకొండ ఒక సినిమా చేయబోతున్నాడు. ‘టాక్సీవాలా’ (Taxiwaala) దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ ( Rahul Sankrityan)  దీనికి దర్శకుడు. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మికని ఫైనల్ చేసినట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rahul Sankrityan
  • #Rashmika
  • #Vijay Devarakonda

Also Read

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

related news

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

trending news

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

6 hours ago
Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

15 hours ago
Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

18 hours ago
Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

19 hours ago
Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago

latest news

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

10 hours ago
Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

17 hours ago
Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

17 hours ago
Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

17 hours ago
David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version