మే నెల మొదలవ్వడం.. 2వ వారంలోకి (Weekend Releases) ఎంటర్ అవ్వడం కూడా జరిగింది. ఈ వారం (Weekend Releases) థియేటర్స్ లో శ్రీవిష్ణు (Sree Vishnu) నటించిన ‘సింగిల్’, శ్రద్దా శ్రీనాథ్ (Shraddha Srinath) నటించిన ‘కలియుగం 2064’, సమంత నిర్మాణంలో రూపొందిన ‘శుభం’ వంటి క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటితో పాటు ఓటీటీలో కూడా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ వంటి పెద్ద సినిమాలు కూడా రిలీజ్ కానున్నాయి. లిస్ట్ లో ఇంకా ఏ ఏ సినిమాలు ఉన్నాయో (Weekend Releases) ఓ లుక్కేద్దాం రండి :
ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :
1) సింగిల్ (#Single) : మే 9న విడుదల
2) కలియుగం 2064 (Kaliyugam 2064) : మే 9న విడుదల
3) శుభం (Subham) : మే 9న విడుదల
4) బ్లైండ్ స్పాట్ : మే 9న విడుదల
5) జగదేకవీరుడు అతిలోక సుందరి (Jagadeka Veerudu Athiloka Sundari) : మే 9న(రీ రిలీజ్) విడుదల
6) దేశముదురు (Desamuduru) : మే 10న(రీ రిలీజ్) విడుదల
ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్ :
నెట్ ఫ్లిక్స్ :
7) గుడ్ బ్యాడ్ అగ్లీ(తెలుగు/ తమిళ్) (Good Bad Ugly) : మే 8 నుండి స్ట్రీమింగ్ కానుంది
8) ది మ్యాచ్ : మే 7 నుండి స్ట్రీమింగ్ కానుంది
9) లాస్ట్ బుల్లెట్ : మే 7 నుండి స్ట్రీమింగ్ కానుంది
10) ది డిప్లొమ్యాట్ : మే 9 నుండి స్ట్రీమింగ్ కానుంది
11) బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ : మే 8 నుండి స్ట్రీమింగ్ కానుంది
12) ది హాంటెడ్ అపార్ట్మెంట్ ‘మిస్సిక్’ : మే 8 నుండి స్ట్రీమింగ్ కానుంది
13) ది రాయల్స్ (వెబ్ సిరీస్) : మే 9 నుండి స్ట్రీమింగ్ కానుంది
14) జాక్ (Jack) : మే 8 నుండి స్ట్రీమింగ్ కానుంది
ఈటీవీ విన్ :
15) అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి (Akkada Ammayi Ikkada Abbayi): మే 8 నుండి స్ట్రీమింగ్ కానుంది
అమెజాన్ ప్రైమ్ వీడియో :
16) గ్రామ్ చికిత్సాలయమ్(హిందీ) : మే 9 నుండి స్ట్రీమింగ్ కానుంది
జియో హాట్ స్టార్ :
17) స్టార్ వార్స్(యానిమేషన్) : మే 4 నుండి స్ట్రీమింగ్ కానుంది