Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Kiara Advani: బేబీ బంప్‌తో గ్లోబల్‌ ఈవెంట్‌లో స్టార్‌ హీరోయిన్‌.. ఫొటోలు వైరల్‌!

Kiara Advani: బేబీ బంప్‌తో గ్లోబల్‌ ఈవెంట్‌లో స్టార్‌ హీరోయిన్‌.. ఫొటోలు వైరల్‌!

  • May 6, 2025 / 10:04 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kiara Advani: బేబీ బంప్‌తో గ్లోబల్‌ ఈవెంట్‌లో స్టార్‌ హీరోయిన్‌.. ఫొటోలు వైరల్‌!

ప్రపంచ ప్రఖ్యాత ఫ్యాషన్‌ వేదిక మీద ఇప్పటివరకు ఏ భారతీయురాలు చేయని ఓ అరుదైన పని చేసి టాక్‌ ఆఫ్‌ ది వరల్డ్‌గా మారింది ప్రముఖ కథానాయిక కియారా అద్వానీ(Kiara Advani). ప్రపంచ ఫ్యాషన్‌ను ఒకే వేదిక మీద చూడాలి అనుకునేవారికి అరుదైన వేదిక ‘మెట్‌ గాలా’. ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన ప్రఖ్యాత డిజైనర్లు రూపొందించిన దుస్తులతో సెలబ్రిటీలు అలా నడిచొస్తుంటే ఆ కిక్కే వేరు. అలాంటి కిక్‌ ఇచ్చే వేదిక మీద కియారా అద్వానీ బేబీ బంప్‌తో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

Kiara Advani

ఈ క్రమంలో మన దేశం నుండి ఇలా బేబీ బంప్‌తో హాజరైన తొలి సెలబ్రిటీగా చరిత్ర సృష్టించింది. దాంతోపాటు మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు, భావోద్వేగాలను ప్రపంచానికి మరోసారి చాటి చెప్పింది. గౌరవ్‌ గుప్తా సిద్ధం చేసిన ఆ డ్రెస్‌కు బ్రేవ్‌ హార్ట్స్‌ అనే పేరు పెట్టారు. అమ్మతనం, శక్తి, మార్పులకు ప్రతీకగా ఈ దుస్తులు సిద్ధం చేశారు. నలుపు రంగు ఆఫ్‌ షోల్డర్‌ డ్రెస్‌కు యాంటిక్‌ గోల్డ్‌బ్రెస్ట్‌ ప్లేట్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Chiru Anil: ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ కోసం ‘ఎమ్మెల్యే’ను తీసుకొస్తున్నారు!
  • 2 ఇద్దరు ‘విష్ణు’ల సమస్య… ఇండస్ట్రీ రెస్పాన్స్ ఇది!
  • 3 అత్యాచారం కేసులో ప్రముఖ నటుడు.. కేసు నమోదు!

Kiara Advani with baby bump photos goes viral

దానికి పొదిగిన గుంగ్రూలు, క్రిస్టల్స్‌ మరింత అందాన్ని తీసుకొచ్చాయి. బ్రెస్ట్‌ప్లేట్‌ మీద తల్లీబిడ్డల హృదయాలు వచ్చేలా రూపొందించారు డిజైనర్‌ గౌరవ్‌ గుప్తా. రెండు హృదయాలను బొడ్డు తాడు కలిపినట్లుగా కనిపిస్తుంది. అలా ఫ్యాషన్‌లో మన కథను చొప్పించి చూపించారు. ఈ దుస్తులతకు డబుల్‌ ప్యానల్డ్‌ కేప్‌ను యాడ్‌ చేసింది కియారా. దివంగత ప్రముఖ ఫ్యాషన్‌ లెజెండ్‌ ఆండ్రీ లియో టాలీకి నివాళిగా అలా చేశారు.

ఇక ఆభరణాల విషయానికొస్తే ఒక చెవికి డాంగ్లర్‌ ఇయర్‌ రింగ్‌, మరో చెవికి ఇయర్‌ కఫ్‌ను ధరించింది. ఈ సందర్భంగా కియారా మాట్లాడుతూ మెట్‌ గాలాలో పాల్గొనాలనే తన కోరిక ఇన్నేళ్ల నెరవేరిందని చెప్పింది. నటిగా, కాబోయే తల్లిగా ఈ క్షణాలు మరపురానివి అని కూడా చెప్పింది. బేబీ బంప్‌తో బ్యూటీ కియారా చేసిన ఈ పనికి నెటిజన్లు, అభిమానులు మెచ్చుకుంటున్నారు.

You did great, MAMA. ♥️#KiaraAdvani’s iconic MET Gala debut also marked her as the first Indian actress to walk the carpet with a baby bump.#Trending pic.twitter.com/OJs8Zk4UUE

— Filmfare (@filmfare) May 5, 2025

pic.twitter.com/0oDG67FfOy

— Filmfare (@filmfare) May 5, 2025

న్టీఆర్ బర్త్ డే.. ఏం ప్లాన్ చేస్తున్నారు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kiara Advani
  • #Sidharth Malhotra

Also Read

Nari Nari Naduma Murari Teaser Review: ‘నారీ నారీ నడుమ మురారి’ టీజర్ రివ్యూ

Nari Nari Naduma Murari Teaser Review: ‘నారీ నారీ నడుమ మురారి’ టీజర్ రివ్యూ

ఘనంగా ప్రారంభమైన ‘వినోద్ ఫిల్మ్ అకాడమీ అండ్ స్టూడియోస్’ వారి ‘ప్రొడక్షన్ నెంబర్ 1’

ఘనంగా ప్రారంభమైన ‘వినోద్ ఫిల్మ్ అకాడమీ అండ్ స్టూడియోస్’ వారి ‘ప్రొడక్షన్ నెంబర్ 1’

పవన్,ఎన్టీఆర్..ల ఫిర్యాదులపై కోర్టు కీలక ఆదేశాలు

పవన్,ఎన్టీఆర్..ల ఫిర్యాదులపై కోర్టు కీలక ఆదేశాలు

Varanasi: ‘వారణాసి’ బడ్జెట్ లిమిట్స్..!

Varanasi: ‘వారణాసి’ బడ్జెట్ లిమిట్స్..!

Roshan Meka: తేజ సజ్జా రేంజ్లో శ్రీకాంత్ కొడుకు క్లిక్ అవుతాడా?

Roshan Meka: తేజ సజ్జా రేంజ్లో శ్రీకాంత్ కొడుకు క్లిక్ అవుతాడా?

Roshan: రోషన్‌ మీద అంత బడ్జెట్‌ పెడుతున్నారా? రిస్కే కానీ నమ్మకం ఉందంట!

Roshan: రోషన్‌ మీద అంత బడ్జెట్‌ పెడుతున్నారా? రిస్కే కానీ నమ్మకం ఉందంట!

related news

Kiara – sidharth: కియారా – సిద్దార్థ్ ముద్దుల కూతురు పేరు అర్ధం అదేనా….?

Kiara – sidharth: కియారా – సిద్దార్థ్ ముద్దుల కూతురు పేరు అర్ధం అదేనా….?

trending news

Nari Nari Naduma Murari Teaser Review: ‘నారీ నారీ నడుమ మురారి’ టీజర్ రివ్యూ

Nari Nari Naduma Murari Teaser Review: ‘నారీ నారీ నడుమ మురారి’ టీజర్ రివ్యూ

11 mins ago
ఘనంగా ప్రారంభమైన ‘వినోద్ ఫిల్మ్ అకాడమీ అండ్ స్టూడియోస్’ వారి ‘ప్రొడక్షన్ నెంబర్ 1’

ఘనంగా ప్రారంభమైన ‘వినోద్ ఫిల్మ్ అకాడమీ అండ్ స్టూడియోస్’ వారి ‘ప్రొడక్షన్ నెంబర్ 1’

43 mins ago
పవన్,ఎన్టీఆర్..ల ఫిర్యాదులపై కోర్టు కీలక ఆదేశాలు

పవన్,ఎన్టీఆర్..ల ఫిర్యాదులపై కోర్టు కీలక ఆదేశాలు

1 hour ago
Varanasi: ‘వారణాసి’ బడ్జెట్ లిమిట్స్..!

Varanasi: ‘వారణాసి’ బడ్జెట్ లిమిట్స్..!

2 hours ago
Roshan Meka: తేజ సజ్జా రేంజ్లో శ్రీకాంత్ కొడుకు క్లిక్ అవుతాడా?

Roshan Meka: తేజ సజ్జా రేంజ్లో శ్రీకాంత్ కొడుకు క్లిక్ అవుతాడా?

4 hours ago

latest news

Chiru-Venky Song: స్పెషల్‌ డేట్‌కి.. స్పెషల్‌ సాంగ్‌ రెడీ చేస్తున్న అనిల్‌ రావిపూడి.. ఎప్పుడంటే?

Chiru-Venky Song: స్పెషల్‌ డేట్‌కి.. స్పెషల్‌ సాంగ్‌ రెడీ చేస్తున్న అనిల్‌ రావిపూడి.. ఎప్పుడంటే?

5 mins ago
Dhurandhar : పాకిస్తాన్ లో రిలీజ్ అవ్వకుండానే , అక్కడ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘ధురంధర్’..!!

Dhurandhar : పాకిస్తాన్ లో రిలీజ్ అవ్వకుండానే , అక్కడ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘ధురంధర్’..!!

38 mins ago
Bollywood: 2025 బాలీవుడ్ మార్కెట్.. సౌత్ సినిమాలకు ఓ గుణపాఠం!

Bollywood: 2025 బాలీవుడ్ మార్కెట్.. సౌత్ సినిమాలకు ఓ గుణపాఠం!

41 mins ago
Samantha: చీరని తొక్కి.. మీదకొచ్చి.. సమంతకు భయంకరమైన ఎక్స్‌పీరియెన్స్‌!

Samantha: చీరని తొక్కి.. మీదకొచ్చి.. సమంతకు భయంకరమైన ఎక్స్‌పీరియెన్స్‌!

2 hours ago
ఈ సైజ్‌లు చాలవు.. ఇంకా పెంచమన్నారు.. స్టార్‌ హీరోయిన్‌ రచ్చ రచ్చ చేస్తోందిగా..

ఈ సైజ్‌లు చాలవు.. ఇంకా పెంచమన్నారు.. స్టార్‌ హీరోయిన్‌ రచ్చ రచ్చ చేస్తోందిగా..

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version