Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » #AASOnAHA: ‘ఆహా’ వారి ‘ఏజెంట్ ఆనంద్ సంతోష్’ ట్రైలర్ కు అమేజింగ్ రెస్పాన్స్..!

#AASOnAHA: ‘ఆహా’ వారి ‘ఏజెంట్ ఆనంద్ సంతోష్’ ట్రైలర్ కు అమేజింగ్ రెస్పాన్స్..!

  • July 15, 2022 / 08:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

#AASOnAHA: ‘ఆహా’ వారి ‘ఏజెంట్ ఆనంద్ సంతోష్’ ట్రైలర్ కు అమేజింగ్ రెస్పాన్స్..!

తెలుగు ప్రేక్షకులను విభిన్న పద్ధతిలో ఆకట్టుకుంటూ వారికి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ని ప్రొవైడ్ చేస్తుంది ‘ఆహా’.అన్ని ఓటీటీ ల కంటే ఎక్కువ కంటెంట్ ను అలాగే బెస్ట్ కంటెంట్ ను క్వాలిటీతో ప్రేక్షకులకు అందిస్తుంది. ‘సామ్ జామ్’ ‘అన్ స్టాపబుల్’ వంటి టాక్ షోలతో పాటు ఇండియన్ ఐడల్ తెలుగు వంటి సింగింగ్ షోని కూడా ప్రారంభించి మరింతగా ప్రేక్షకులకు దగ్గరైంది. ‘ఆహా’ ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా బాగా దగ్గరైంది.

పలు కొత్త సినిమాలను హై క్వాలిటీ వెర్షన్ల తో స్ట్రీమింగ్ చేస్తూనే ఒరిజినల్ మూవీస్ ను, వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ ప్రతీవారం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది.తాజాగా ‘ఆహా’ వారి నుండి రాబోతున్న కొత్త సిరీస్ ‘ఏజెంట్ ఆనంద్ సంతోష్’. ‘బిగ్ బాస్ 5’ రన్నరప్… గా నిలిచిన షణ్ముఖ్ జస్వంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సిరీస్ ఇది. తాజాగా ‘ఏజెంట్ ఆనంద్ సంతోష్’ కు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు. ‘మనిషి బ్రతకడానికి జీవితంలో కొన్ని రూల్స్ పెట్టుకుంటాడు.

ఆ రూల్సే బ్రేక్ చేస్తే’ అనే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. ఆ రూల్స్ ఏంటనేవి ట్రైలర్ లో చూపించారు.వాటిని బ్రేక్ చేయడం కోసం ఉద్యోగం మానేసి డిటెక్టివ్ పని మొదలు పెట్టిన ఏజెంట్ గా షణ్ముఖ్ కనిపించబోతున్నాడు.ఈ క్రమంలో అతని వద్దకు అన్నీ సిల్లీ సిల్లీ కేసులు వస్తుంటాయి. చిన్నపిల్లల క్రికెట్ బ్యాట్ లు పోయాయని, పక్కింట్లో చెప్పులు పోయాయని… ఇలాంటి కేసులు అనమాట. అనుకోకుండా కూకట్ పల్లి ఏరియాలో కొంతమంది అమ్మాయిలు మిస్ అయిన కేసు ఇతను వద్దకు వస్తుంది.

అందులో దూరి ఎలాంటి ప్రమాదాలు తన మీదకు తెచ్చుకున్నాడు.. చివరికి ఆ కేసును ఎలా సాల్వ్ చేశాడు అనేది ఈ సిరీస్ యొక్క కథాంశంగా తెలుస్తుంది. ఈ ట్రైలర్ లో కామెడీ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. జూలై 22 నుండి ఈ సిరీస్ ‘ఆహా’ లో స్ట్రీమింగ్ కానుంది. సీజన్ 1 కి సంబంధించిన మొదటి రెండు ఎపిసోడ్ లు ఆ రోజు స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రకటించారు. ట్రైలర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Agent Anand Santosh
  • #Aha
  • #Aha Video
  • #Alankritha
  • #arun pawar

Also Read

Naga Vamsi: ‘కూలి’ని వద్దని.. ‘జైలర్ 2’ని తెచ్చుకున్నాడు.. నాగవంశీ స్ట్రాటజీకి హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

related news

Naga Vamsi: ‘కూలి’ని వద్దని.. ‘జైలర్ 2’ని తెచ్చుకున్నాడు.. నాగవంశీ స్ట్రాటజీకి హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే

Naga Vamsi: ‘కూలి’ని వద్దని.. ‘జైలర్ 2’ని తెచ్చుకున్నాడు.. నాగవంశీ స్ట్రాటజీకి హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

trending news

Naga Vamsi: ‘కూలి’ని వద్దని.. ‘జైలర్ 2’ని తెచ్చుకున్నాడు.. నాగవంశీ స్ట్రాటజీకి హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే

Naga Vamsi: ‘కూలి’ని వద్దని.. ‘జైలర్ 2’ని తెచ్చుకున్నాడు.. నాగవంశీ స్ట్రాటజీకి హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే

49 mins ago
స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

15 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

19 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

20 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

21 hours ago

latest news

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

2 days ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version