Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Aishwarya Rajesh: హిట్ కొట్టినా మారని తలరాత.. సంక్రాంతి హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Aishwarya Rajesh: హిట్ కొట్టినా మారని తలరాత.. సంక్రాంతి హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

  • January 30, 2026 / 11:19 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aishwarya Rajesh: హిట్ కొట్టినా మారని తలరాత.. సంక్రాంతి హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

టాలీవుడ్‌లో ఒక సినిమా సూపర్ హిట్ అయితే, అందులో నటించిన హీరోయిన్ రేంజ్ మారిపోవడం మామూలే. కానీ ఐశ్వర్యా రాజేష్ విషయంలో మాత్రం లెక్కలు రివర్స్ అయ్యాయి. గతేడాది సంక్రాంతికి విక్టరీ వెంకటేష్ సరసన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో నటించి భారీ సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ, ఆ హిట్ తర్వాత తన కెరీర్ నెక్స్ట్ లెవల్‌కు వెళ్తుందని ఆశించింది. కానీ ఫలితం మాత్రం ఆమె ఊహించినట్టుగా లేదు.

Aishwarya Rajesh

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్య తన కెరీర్ గురించి కొన్ని బోల్డ్ కామెంట్స్ చేశారు. అంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో ఉన్నా, ఇప్పటివరకు ఏ పెద్ద స్టార్ హీరో పక్కన ఆఫర్ రాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా ఇండస్ట్రీ లెక్కలు చాలా వింతగా ఉంటాయని, సక్సెస్ మాత్రమే ఇక్కడ అవకాశాలను డిసైడ్ చేయదని ఆమె అభిప్రాయపడ్డారు. హిట్ వచ్చినా తనను ఎవరూ పెద్ద ప్రాజెక్టుల కోసం సంప్రదించకపోవడంపై ఆమె కొంత అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

నిజానికి ఐశ్వర్యా రాజేష్ మంచి పర్ఫార్మర్ అని అందరికీ తెలుసు. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేయడంలో ఆమె ఎప్పుడూ ముందే ఉంటారు. అయితే కమర్షియల్ సినిమాల్లో మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్‌గా ఆమెకు అవకాశాలు రాకపోవడానికి గల కారణాలను విశ్లేషిస్తే, ఇండస్ట్రీలోని కొన్ని సమీకరణలే అడ్డుగా నిలుస్తున్నాయనిపిస్తోంది. స్టార్ హీరోల ఆఫర్లు రాకపోయినా, ఆమె మాత్రం తన మార్క్ సినిమాలతో బిజీగానే ఉన్నారు.

ప్రస్తుతం ఈమె తిరువీర్ సరసన ‘ఓ సుకుమారి’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ మీద ఆమె చాలా హోప్స్ పెట్టుకున్నారు. స్టార్ డమ్ కోసం పాకులాడకుండా, తనకు తృప్తినిచ్చే కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. ఒక నటిగా తనకు గుర్తింపునిచ్చే సినిమాల్లో భాగమవ్వడమే ముఖ్యమని, ఆఫర్లు రాకపోయినా బాధపడటం లేదని స్పష్టం చేశారు. అయితే ‘సంక్రాంతికి వస్తున్నాం’ లాంటి పెద్ద హిట్ కూడా ఆమె ఫేట్ మార్చలేకపోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya Rajesh

Also Read

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

Aishwarya Rajesh : బాలయ్య సినిమాలో ఐశ్వర్య రాజేశ్.. కానీ హీరోయిన్ కాదట !

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

8 hours ago
Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

8 hours ago
Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

8 hours ago
Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

9 hours ago
Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

1 day ago

latest news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

1 day ago
DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version