Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » కార్తి సినిమా రీమేక్ లో అజయ్ దేవగన్!

కార్తి సినిమా రీమేక్ లో అజయ్ దేవగన్!

  • January 13, 2022 / 07:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కార్తి సినిమా రీమేక్ లో అజయ్ దేవగన్!

సౌత్ లో హిట్ అయిన చాలా సినిమాలను నార్త్ లో రీమేక్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో సౌత్ లో విడుదలయ్యే ప్రతి సినిమాపై ఉత్తరాది హీరోలు, దర్శకనిర్మాతలు ఫోకస్ చేస్తున్నారు. అందుకే సౌత్ లో హిట్ టాక్ రాగానే వెంటనే హిందీలో రీమేక్ రైట్స్ కొనేస్తున్నారు. కార్తి హీరోగా దర్శకుడు లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేసిన ‘ఖైదీ’ సినిమాతో కోలీవుడ్ లోనే కాకుండా తెలుగులో కూడా మంచి సక్సెస్ అందుకుంది.

హీరోయిన్, పాటలు, కామెడీ ఇవేవీ లేకుండానే ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా స్క్రీన్ ప్లే ఆడియన్స్ ను మెప్పించింది. కార్తి తన అద్భుత ప్రదర్శనతో సినిమా స్థాయిని మరింత పెంచారు. దీనికి సీక్వెల్ కూడా వస్తుందని అన్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు బాలీవుడ్ లో సినిమాను రీమేక్ చేస్తున్నారు. అజయ్ దేవగన్ హీరోగా ధర్మేంద్ర దర్శకత్వంలో ఈ రీమేక్ రాబోతుందని చాలా రోజుల క్రితమే అనౌన్స్ చేశారు.

అయితే అజయ్ వేరే ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండడం వలన ఈ రీమేక్ ఆలస్యమవుతూ వస్తోంది. ఎట్టకేలకు ఈ సినిమాను మొదలుపెట్టారు. నిజానికి అజయ్ ‘సింగం 3’ సినిమాను మొదలుపెట్టాల్సి వుంది. కానీ అది భారీ సినిమా కావడంతో ఇప్పుడున్న పరిస్థితులు అనుకూలించడం లేదు. దీంతో ఆ సినిమాను వాయిదా వేసి ‘ఖైదీ’ రీమేక్ ను మొదలుపెట్టారు. స్క్రిప్ట్ కి సంబంధించిన పనులన్నీ కూడా అజయ్ దగ్గరుండి చూసుకుంటున్నారు.

నార్త్ ఆడియన్స్ కు తగ్గట్లుగా కథలో కొన్ని మార్పులు, చేర్పులు చేస్తున్నారు. హీరోయిన్ పాత్రను కూడా యాడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి ‘భోళా’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుంది.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajay Devgn
  • #Bholaa
  • #Director Lokesh Kangaraj
  • #Kaithi

Also Read

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

Manjari Fadnis: ఎన్టీఆర్ హీరోయిన్.. ఇలా అయిపోయిందేంటి?

NTRNeel: దేవ కట్టా కి ‘డ్రాగన్’ కి సంబంధం ఏంటి?

Jana Nayagan: ‘జన నాయగన్’ కి ఇదే మంచి టైమ్

related news

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

Yellamma : ఎల్లమ్మ మూవీ లో హీరోయిన్ ఫిక్స్.. ఎవరంటే ?

Yellamma : ఎల్లమ్మ మూవీ లో హీరోయిన్ ఫిక్స్.. ఎవరంటే ?

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

Manjari Fadnis: ఎన్టీఆర్ హీరోయిన్.. ఇలా అయిపోయిందేంటి?

Manjari Fadnis: ఎన్టీఆర్ హీరోయిన్.. ఇలా అయిపోయిందేంటి?

NTRNeel: దేవ కట్టా కి ‘డ్రాగన్’ కి సంబంధం ఏంటి?

NTRNeel: దేవ కట్టా కి ‘డ్రాగన్’ కి సంబంధం ఏంటి?

trending news

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

2 hours ago
Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

2 hours ago
Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

11 hours ago
Manjari Fadnis: ఎన్టీఆర్ హీరోయిన్.. ఇలా అయిపోయిందేంటి?

Manjari Fadnis: ఎన్టీఆర్ హీరోయిన్.. ఇలా అయిపోయిందేంటి?

11 hours ago
NTRNeel: దేవ కట్టా కి ‘డ్రాగన్’ కి సంబంధం ఏంటి?

NTRNeel: దేవ కట్టా కి ‘డ్రాగన్’ కి సంబంధం ఏంటి?

11 hours ago

latest news

Lavanya Tripathi: మెగా కోడలికి పెద్ద పరీక్షే

12 hours ago
R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

22 hours ago
R Balki: టాలీవుడ్‌ నుండి బాలీవుడ్‌ ఈ విషయం నేర్చుకోవాలి.. స్టార్ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Vijay: పాలిటిక్స్‌లో బంపర్‌ ఎంట్రీ.. మరి విజయ్‌ సినిమాల్లోకి వచ్చినప్పుడు ఏమైందో తెలుసా?

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version