Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Akhanda Movie: బాలయ్య ఖాతాలో మరో అరుదైన ఘనత.. కానీ?

Akhanda Movie: బాలయ్య ఖాతాలో మరో అరుదైన ఘనత.. కానీ?

  • April 9, 2022 / 05:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akhanda Movie: బాలయ్య ఖాతాలో మరో అరుదైన ఘనత.. కానీ?

స్టార్ హీరో బాలకృష్ణ స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన అఖండ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విషయంలో సృష్టించిన రికార్డులు అన్నీఇన్నీ కావు. అఖండ సినిమా విడుదలైన సమయంలో తెలుగు రాష్ట్రాల్లో తక్కువ టికెట్ రేట్లు అమలులో ఉన్నాయి. ఈ సినిమాకు బెనిఫిట్ షోలకు కూడా అనుమతులు లభించలేదు. క్రిటిక్స్ నుంచి సైతం అఖండ సినిమాకు పాజిటివ్ రివ్యూలు రాలేదు. అఖండ సినిమాలో ఫస్టాఫ్ సోసోగా ఉందని సెకండాఫ్ బాగానే ఉన్నా ఫైట్లు ఎక్కువగా ఉన్నాయని కామెంట్లు వ్యక్తమయ్యాయి.

అయితే బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసి బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అఘోరా పాత్రలో బాలయ్య అద్భుతమైన నటనకు సాధారణ ఆడియన్స్ నుంచి సైతం ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా విడుదలైన 50 రోజుల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అయింది. అయితే వెండితెరపై అఖండ సంచలనాలు సృష్టించగా ఓటీటీలో కూడా ఈ సినిమా అదే దూకుడును కొనసాగించింది.

బాలయ్య అఖండ అదిరిపోయే రికార్డును సొంతం చేసుకుంది. సౌత్ ఇండియాలోనే ఓటీటీలో టాప్ పర్ఫామర్ గా అఖండ నిలవడం గమనార్హం. దర్శకుడు బోయపాటి శ్రీనుకు సైతం కెరీర్ పరంగా ఈ సినిమా సక్సెస్ ఎంతగానో ఉపయోగపడిందని చెప్పవచ్చు. బాలయ్య ఖాతాలో మరో అరుదైన రికార్డ్ చేరడంతో నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. “చరిత్ర సృష్టించాలన్నా మేమే.. చరిత్ర తిరగరాయాలన్నా మేమే” అంటూ బాలయ్య ఒక సినిమాలో చెప్పిన డైలాగ్ ను బాలయ్య అఖండ సినిమా ద్వారా ప్రూవ్ చేశారు.

అఖండ సక్సెస్ తో మాస్ లో బాలయ్యకు ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగింది. నైజాంలో కూడా అఖండ భారీస్థాయిలో కలెక్షన్లను సాధించడం గమనార్హం. అయితే బాలయ్యకు ఈ సినిమా సక్సెస్ ఉపయోగపడినా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ప్రగ్యా జైస్వాల్ కు ఈ సినిమా సక్సెస్ ఉపయోగపడలేదని చెప్పాలి.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhanda
  • #Boyapati Srinu
  • #jagapathi babu
  • #Nandamuri Balakrishna
  • #Pragya Jaiswal

Also Read

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

related news

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

trending news

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

7 mins ago
Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

55 mins ago
DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

2 hours ago
Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

3 hours ago
Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

3 hours ago

latest news

INDRAPUTRA: కిరణ్‌ అబ్బవరం స్థాయిని పెంచుతున్నాడు… తొలి పాన్‌ ఇండియా టైటిల్‌ ఇదే

INDRAPUTRA: కిరణ్‌ అబ్బవరం స్థాయిని పెంచుతున్నాడు… తొలి పాన్‌ ఇండియా టైటిల్‌ ఇదే

9 mins ago
Kamakshi Bhaskarla: జ్వరంతో ఈవెంట్‌కి వచ్చిన కామాక్షి… స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకుంటూ…

Kamakshi Bhaskarla: జ్వరంతో ఈవెంట్‌కి వచ్చిన కామాక్షి… స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకుంటూ…

42 mins ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

2 days ago
DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

2 days ago
Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version