Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Akhanda Movie: అఖండలో అఘోరా పాత్ర సీక్రెట్ ఇదేనా?

Akhanda Movie: అఖండలో అఘోరా పాత్ర సీక్రెట్ ఇదేనా?

  • September 7, 2021 / 12:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akhanda Movie: అఖండలో అఘోరా పాత్ర సీక్రెట్ ఇదేనా?

స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న అఖండ సినిమా దసరాకు రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ సినిమాలో పాటల షూటింగ్ బ్యాలెన్స్ ఉండగా మరికొన్ని రోజుల్లో సాంగ్స్ షూటింగ్ పూర్తికానుంది. సాధారణంగా బాలకృష్ణ సెంటిమెంట్స్ ను పాటిస్తారనే సంగతి తెలిసిందే. దైవ భక్తుడైన బాలకృష్ణ బాల్యంలోనే శ్లోకాలను అవపోసన పట్టి పలు సందర్భాల్లో వేదికలపై తన ప్రతిభను ప్రదర్శించారు. సినిమా ముహూర్తం, రిలీజ్ డేట్ విషయంలో సైతం బాలకృష్ణ సెంటిమెంట్లను ఫాలో అవుతారనే సంగతి తెలిసిందే.

బాలయ్య సినిమాలలో సెంటిమెంట్ కు సంబంధించిన డైలాగులు కూడా ఉంటాయి. అఖండ సినిమాలో బాలకృష్ణ అఘోరా పాత్రలో నటించనున్నారు. అయితే అఘోరా పాత్రకు, నవగ్రహాల సెంటిమెంట్ కు లింక్ ఉంటుందని తెలుస్తోంది. బాలకృష్ణ సెంటిమెంట్లకు ప్రాధాన్యత ఇస్తారని ఈ విధంగా మరోసారి ప్రూవైంది. సింహా, లెజెండ్ సినిమాల తర్వాత బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కుతోంది. అఖండ సినిమాతో బోయపాటి శ్రీను సైతం భారీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించాల్సి ఉంది.

బాలయ్య అభిమానులు అఖండ మూవీ బాలకృష్ణ కెరీర్ లో మరపురాని మూవీగా నిలుస్తుందని భావిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్, పూర్ణ కూడా ఈ సినిమా సక్సెస్ సాధిస్తే తమకు మరిన్ని మూవీ ఆఫర్లు వస్తాయని అభిప్రాయపడుతున్నారు. దసరా పండుగకు రిలీజ్ కావాల్సిన ఆర్ఆర్ఆర్ మూవీ ఖచ్చితంగా వాయిదా పడనుండగా అఖండ ఆ తేదీకి రిలీజవుతుందేమో చూడాల్సి ఉంది. దసరా బరిలో కొన్ని సినిమాలు రిలీజవుతున్నా ఆ సినిమాలు భారీ బడ్జెట్ సినిమాలు కావనే సంగతి తెలిసిందే.

Most Recommended Video

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhanda
  • #AS Prakash
  • #BB3​
  • #Boyapati Srinu
  • #Dwaraka Creations

Also Read

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

related news

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

trending news

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

22 mins ago
10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

27 mins ago
Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

3 hours ago
KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

20 hours ago
Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

23 hours ago

latest news

Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

10 mins ago
Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

18 hours ago
Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

19 hours ago
Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

20 hours ago
ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version