Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » Balakrishna: బాలయ్య కెరీర్ లో ఇదే బెస్ట్ డీల్!

Balakrishna: బాలయ్య కెరీర్ లో ఇదే బెస్ట్ డీల్!

  • April 21, 2021 / 08:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: బాలయ్య కెరీర్ లో ఇదే బెస్ట్ డీల్!

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ‘అఖండ’ సినిమా తెరెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను మే నెలలో విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో డేట్ మారే ఛాన్స్ కనిపిస్తోంది. ఇదిలా ఉండగా.. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ రోర్ కి భారీ స్పందన వచ్చింది. ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. దానికి తగ్గట్లుగానే సినిమా బిజినెస్ కూడా జరుగుతోంది. బాలయ్య కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి.

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ హాట్ స్టార్ సంస్థ ఈ సినిమా హక్కులను రూ.15 కోట్లు చెల్లించి సొంతం చేసుకుంది. రీసెంట్ గా ఈ డీల్ క్లోజ్ అయింది. బాలకృష్ణ కెరియర్ లో అత్యధిక రేటు పలికిన సినిమా ఇదేనని అంటున్నారు. మరో రెండు వారాల సినిమా షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా.. బాలయ్య కొన్నాళ్లపాటు షూటింగ్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన నాయికగా ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది.

మరో ముఖ్యమైన పాత్రలో నటి పూర్ణ కనిపించనుంది. పవర్ ఫుల్ విలన్ పాత్ర నటుడు శ్రీకాంత్ పోషిస్తున్నాడు. ఈ సినిమాలో బాలయ్య డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నారు. అందులో ఒకటి అఘోరా క్యారెక్టర్. తొలిసారి బాలయ్య ఇలాంటి పాత్రలో కనిపిస్తుండడంతో అభిమానులు సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాదాలు అరవై కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తోన్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhanda
  • #AS Prakash
  • #BB3​
  • #Boyapati Srinu
  • #Dwaraka Creations

Also Read

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Dhanush: క్రేజీ కాంబో.. ‘అమరన్’ దర్శకుడితో ధనుష్.. హీరోయిన్లు ఎవరో తెలుసా?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

related news

Boyapati Srinu: ఆ హీరో ప్రశాంత్‌ వర్మని ఓకే చేయలేదు.. ఇప్పుడు బోయపాటికి యస్‌ చెబుతాడా?

టాలీవుడ్ స్టార్స్ ట్రావెల్ బేస్డ్ అడ్వెంచ‌ర‌స్ టాక్ షో ‘సోల్ ట్రిప్’.. హోస్ట్‌గా మారిన  హీరో విజ‌య్ దాట్ల

Chiranjeevi: చిరంజీవితో సినిమా అందుకే చేయలేదు : బోయపాటి శ్రీను

Boyapati Srinu: బోయపాటి శ్రీను.. ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారంటే..

Nandamuri Balakrishna: అన్విత బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి బాలకృష్ణ

Nandamuri Balakrishna: బాలయ్య- గోపీచంద్ కాంబో.. భయపెడుతున్న బడ్జెట్ లెక్కలు

trending news

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

6 hours ago
Dhanush: క్రేజీ కాంబో.. ‘అమరన్’ దర్శకుడితో ధనుష్.. హీరోయిన్లు ఎవరో తెలుసా?

Dhanush: క్రేజీ కాంబో.. ‘అమరన్’ దర్శకుడితో ధనుష్.. హీరోయిన్లు ఎవరో తెలుసా?

7 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

7 hours ago
Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

11 hours ago
Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

13 hours ago

latest news

Rohith Shetty: స్టార్‌ డైరక్టర్‌ ఇంటిపైకి తుపాకీ కాల్పులు.. ఆ ఏరియాలో ఏం జరుగుతోంది?

Rohith Shetty: స్టార్‌ డైరక్టర్‌ ఇంటిపైకి తుపాకీ కాల్పులు.. ఆ ఏరియాలో ఏం జరుగుతోంది?

6 hours ago
Varanasi X Godzilla: ‘గాడ్జిల్లా’ అంటే రాజమౌళికి భయం లేదా? అందుకే అలా చేశారా?

Varanasi X Godzilla: ‘గాడ్జిల్లా’ అంటే రాజమౌళికి భయం లేదా? అందుకే అలా చేశారా?

7 hours ago
Dhootha: చేతులు మారుతున్న నాగచైతన్య బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌.. త్వరలో ప్రారంభం

Naagin: సినిమాగా మారబోతున్న బ్లాక్‌బస్టర్‌ సీరియల్‌.. ఆ గ్లామర్‌ హీరోయిన్లే నటిస్తారా?

Nani-Sujith : సుజిత్ – నాని కాంబోలో తెరకెక్కే సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా..?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version