అఖిల్ సరసన ప్రగ్యాజైశ్వాల్
- August 3, 2016 / 08:54 AM ISTByFilmy Focus
మొన్ననే కొత్త సినిమాని ఖరారు చేశాడు అఖిల్ అక్కినేని. కృష్ణగాడి వీర ప్రేమగాథ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో నటించబోతున్నానని ప్రకటించాడు. అఖిల్ ఆ విషయాన్ని ట్వీటిందే ఆలస్యం… ఇక అందరి దృష్టి కథానాయిక ఎవరన్న విషయంపైకి వెళ్లింది.
Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus















