Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss Voitng: ఈవారం హౌస్ నుంచీ వెళ్లిపోయేది ఎవరో తెలుసా ? డేంజర్ జోన్ లో ఎవరున్నారంటే..!

Bigg Boss Voitng: ఈవారం హౌస్ నుంచీ వెళ్లిపోయేది ఎవరో తెలుసా ? డేంజర్ జోన్ లో ఎవరున్నారంటే..!

  • March 18, 2022 / 08:55 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss Voitng: ఈవారం హౌస్ నుంచీ వెళ్లిపోయేది ఎవరో తెలుసా ? డేంజర్ జోన్ లో ఎవరున్నారంటే..!

బిగ్ బాస్ హౌస్ లో మూడోవారం ఆసక్తికరమైన ఎలిమినేషన్ జరగబోతోంది. ఎందుకంటే, ఈసారి ఏకంగా 12మంది నామినేషన్స్ లో ఉన్నారు. ఇందులో తేజస్వి, బిందుమాధవి, అజయ్, స్రవంతిలు ఫస్ట్ టైమ్ నామినేషన్స్ లోకి వచ్చారు. గత వారం ఓటింగ్ లో అఖిల్ టాప్ ప్లేస్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి హౌస్ లో దాదాపుగా ఎక్కువమంది నామినేషన్స్ లో ఉండటం వల్ల ఎవరి ఓటింగ్ ఏంటి అనేది తెలిసింది. ఫస్ట్ రెండు వారాలు సాదాసీదాగానే ఓటింగ్ జరిగినా మూడోవారం మాత్రం హ్యూజ్ గా ఓటింగ్ జరిగింది.

Click Here To Watch Now

అన్ అఫీషియల్ పోలింగ్ సైట్స్ లో, రకరకాల డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ పైన బిగ్ బాస్ లవర్స్ తమకి ఇష్టమైన కంటెస్టెంట్ కి ఓటు వేశారు. అయితే, ఈసారి అనూహ్యంగా బిందుమాధవి అఖిల్ కి టఫ్ ఫైట్ ఇవ్వడం అనేది అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఫస్ట్ వీక్ నుంచీ కూడా బిందు అఖిల్ కి ఎగైనిస్ట్ గానే ఉంది. దీంతో అఖిల్ తో ఒక్కసారిగా పోటీ పడింది. అయితే, అఖిల్ ని ఓవర్ టేక్ చేసి మరీ ముందుకు దూసుకుపోయింది.

అన్ అఫీషియల్ సైట్స్ లో చూస్తే బిందుమాధవి అఖిల్ కంటే కూడా 1 పర్సెంట్ ఓటింగ్ ని ఎక్కువగా కైవసం చేసుకుందనే చెప్పాలి. 28శాతం వరకూ బిందుమాధవికి ఓటింగ్ వస్తే అఖిల్ కి 27 శాతం వరకూ వచ్చింది. అయితే, ఇది అన్ అఫీషియల్ ఓటింగ్ కాబట్టి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఓటింగ్ ఎలా ఉంది అనేది ఇంపార్టెంట్. కేవలం డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ పైన చూసి , అందులోనూ ఒకే ఒక్క పర్సెంట్ చూసి ఎవరు టాప్ అనేది అప్పుడు చెప్పలేం.

ఇక ఈవారం డేంజర్ జోన్ లో ముగ్గురు కనిపిస్తున్నారు. నటరాజ్ మాస్టర్, అజయ్ ఇంకా స్రవంతి. ముఖ్యంగా అజయ్ కి , స్రవంతికి ఎక్కువగా ఓట్లు పడలేదు. చాలా తక్కువ పర్సెంటేజ్ ఓటింగ్ అనేది జరిగింది. మరి వీళ్లలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆసక్తికరం. ప్రస్తుతం అన్ని చోట్లా అయితే, అజయ్ ఇంకా స్రవంతి వీరిద్దరే లీస్ట్ పొజీషన్ లో ఉన్నారు. ఎలిమినేషన్ జరిగితే వీరిద్దరి మద్యలోనే జరిగే అవకాశం కనిపిస్తోంది. అదీ మేటర్.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #Bigg boss
  • #Bindu Madhavi

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

3 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

16 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

21 mins ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

1 hour ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

3 hours ago
Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version