Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అకిరా బర్త్ డే వేడుక ఫొటో

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అకిరా బర్త్ డే వేడుక ఫొటో

  • April 9, 2018 / 08:05 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అకిరా బర్త్ డే వేడుక ఫొటో

పవర్ స్టార్, జనసేనా పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ల కొడుకు అకిరా పుట్టిన రోజు వేడుక నిన్న (ఆదివారం) కుటుంబసభ్యుల మధ్య వేడుకగా సాగింది. రేణు దేశాయ్ పవన్ తో విడాకులు తీసుకున్న తర్వాత పూణేలో నివసిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. నిన్న బర్త్ డే సందర్భంగా పిల్లలతో కలిసి రేణు హైదరాబాద్ కి వచ్చారు. విజయవాడలో ఉన్న పవన్ కూడా కొడుకుని ఆశీర్వదించడానికి హైదరాబాద్ కి చేరుకున్నారు. ఇక మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్ తన తమ్ముడు అకిరా పుట్టినరోజుని బాగా సెలబ్రేట్ చేశారు. దగ్గరినుండి ఈ వేడుకని నిర్వహించారు. కొన్నిరోజుల క్రితం చరణ్ పుట్టినరోజుకి పవన్ మెగాస్టార్ ఇంటికి వెళ్లి విష్ చేశారు.

ఇప్పుడు చరణ్ తన బాధ్యతను నెరవేర్చారు. ఈ కార్యక్రమానికి అల్లు అరవింద్ కుటుంబం నుంచి ఎవరూ రాలేదని సమాచారం. ఇక రామ్ చరణ్ తన తమ్ముడు అకిరా, చెల్లెలు ఆద్యతో కలసి ఉన్న ఫోటోని షేర్ చేశారు. అందులో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. ఈ ఫోటో చూసి మెగా అభిమానులను సంతోషపడుతున్నారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో అత్యధిక లైకులు అందుకుంటోంది. మెగా కుటుంబసభ్యుల మధ్య ఈ అనుబంధం ఎప్పుడూ ఇలాగే ఉండాలని… అకిరా త్వరలో వెండితెరపై మరో పవర్ స్టార్ గా అవతరించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Renu Desai
  • #Akira Nandan birthday celebration
  • #Latest Cinema News Updates.
  • #latest Film Entertainment News
  • #latest telugu Movie News

Also Read

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

related news

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Anantha Sriram: ‘పెద్ది’ డిస్కషన్‌: ఇంగ్లిష్‌లో అంటే ఓకేనా? తెలుగులో చెబితే కోపమొస్తోందా?

Peddi Collections: ‘పెద్ది’కి బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?

trending news

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

12 mins ago
Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

4 hours ago
బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

5 hours ago
ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

7 hours ago
Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

8 hours ago

latest news

Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

6 hours ago
Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

11 hours ago
Border 3: సీక్వెల్‌ రావడానికి 29 ఏళ్లు.. రెండో సీక్వెల్‌కి ఏడాదే.. ఏ సినిమా అంటే..

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

Peddi : “పెద్ది” పై పక్కా ప్లానింగ్ తో కుట్ర చేసారు : అనంత్ శ్రీరామ్

Peddi : “పెద్ది” పై పక్కా ప్లానింగ్ తో కుట్ర చేసారు : అనంత్ శ్రీరామ్

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version