Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » టామ్‌ & జెర్రీ చూసి ఫైట్‌లు.. షాకిచ్చిన స్టార్‌ హీరో!

టామ్‌ & జెర్రీ చూసి ఫైట్‌లు.. షాకిచ్చిన స్టార్‌ హీరో!

  • June 18, 2025 / 12:09 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టామ్‌ & జెర్రీ చూసి ఫైట్‌లు.. షాకిచ్చిన స్టార్‌ హీరో!

కార్టూన్‌లు ఇష్టపడే వారి టాప్‌ షోస్‌లో కచ్చితంగా టామ్‌ అండ్‌ జెర్రీ ఉంటుంది. అంతలా ఆ కార్టూన్‌ షోకి ఫ్యాన్స్‌ ఉన్నారు. అందులో టామ్‌, జెర్రీ చేసే సరదా పనులు కడుపుబ్బా నవ్విస్తాయి. అందుకే ఇప్పటికీ ఆ షోస్‌ చూస్తూనే ఉన్నారు. అయితే అందులోంచి కామెడీతోపాటు యాక్షన్‌ సీన్స్‌ కూడా చూశాడు ఓ స్టార్‌ హీరో. అంతేకాదు ఆ సీన్స్‌ని తన సినిమాల్లో అవసరానికి తగ్గట్టు మార్చుకున్నాడు. ఈ ఆసక్తికర విషయాన్ని ఆయనే చెప్పుకొచ్చాడు.

Akshay Kumar

వెండి తెరపై సాహసాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar) . సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా తన యాక్షన్‌ సీన్స్‌తో ప్రేక్షకుల్ని మెప్పిస్తూ ఉంటాడు. పనిలో పనిగా కామెడీ సినిమాలు కూడా చేసి నవ్విస్తుంటాడు. ఈ క్రమంలో ఆయన తన స్టంట్స్‌కు టామ్‌ అండ్‌ జెర్రీ షో ప్రేరణ అని చెప్పి షాకిచ్చాడు. తన సినిమాలు ‘హాలిడే’ (Holiday), ‘ఖిలాడి’ (Khilad) సిరీస్‌ వంటి సినిమాల్లో యాక్షన్‌ సన్నివేశాల వెనుక ఆ కార్టున్‌ షో ఉందని చెప్పాడు.

Akshay kumar about action scenes in his movies2

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 The RajaSaab Teaser : వింటేజ్ ప్రభాస్.. హారర్ కామెడీ.. ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్టే
  • 2 Kuberaa Trailer: శేఖర్ కమ్ముల కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి తీసిన సినిమా!
  • 3 Devara 2: ఎన్టీఆర్‌ ఉందంటున్నారు.. లైప్‌ చూస్తుంటే లేదు అనిపిస్తోంది? మరి ఉందా?

‘ఖిలాడి’ (Khilad) సినిమాలోని విమానం సన్నివేశం టామ్‌ క్రూజ్‌ ‘మిషన్‌ ఇంపాజిబుల్‌: ద ఫైనల్‌ రెకనింగ్‌’ సినిమాలోని సన్నివేశంతో పోలుస్తూ కొందరు పోస్ట్‌లు పెట్టడంపై అక్షయ్‌ (Akshay Kumar) ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు. ఆ యాక్షన్‌ సన్నివేశాలను టామ్‌ & జెర్రీ చూసే రూపొందించినట్లు తెలిపారు. టామ్‌, జెర్రీ మధ్య ఎన్నో యాక్షన్‌ సన్నివేశాలు ఉంటాయి. వాటిని గమనించి నా సినిమాల్లో ఉపయోగించాను అని చెప్పారు. దీంతో ఇలా కూడా ఓ కార్టూన్‌ని చూడొచ్చా అని అభిమానులు అనుకుంటున్నారు.

Akshay Kumar Goes Undercover to Get Housefull 5 Reviews

ఇక అక్షయ్‌ నటించిన ‘హౌస్‌ఫుల్‌ 5’ ఇటీవల విడుదలైంది. అభిషేక్‌ బచ్చన్‌ (Abhishek Bachchan), రితేశ్‌ దేశ్‌ముఖ్‌ (Riteish Deshmukh), జాక్వలైన్‌ ఫెర్నాండేజ్‌ (Jacqueline Fernandez), సోనమ్‌ బజ్వా (Sonam Bajwa), నర్గీస్‌ ఫక్రీ (Nargis Fakhri), సంజయ్‌ దత్‌ (Sanjay Dutt), జాకీ ష్రాఫ్‌ (Jackie Shroff) తదితరులు కీలక పాత్రలు పోషించారు. కామెడీ, బోల్డ్‌ సన్నివేశాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు తొలుత నెగిటివ్‌ ఫీడ్‌ బ్యాక్‌ వచ్చినా ఆ తర్వాత కుదురుకుంది.

నాని ‘జెంటిల్ మన్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akshay Kumar
  • #jackie shroff
  • #Jacqueline Fernandez
  • #Nargis Fakhri
  • #Riteish Deshmukh

Also Read

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

related news

KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

50 mins ago
Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

3 hours ago
Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

7 hours ago
Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

8 hours ago
Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

8 hours ago

latest news

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

8 hours ago
Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

8 hours ago
Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

9 hours ago
Peddi: ఫలితం.. వసూళ్లు పక్కన పెట్టేయండి.. ‘పెద్ది’కి నేషనల్‌ అవార్డు పక్కా!

Peddi: ఫలితం.. వసూళ్లు పక్కన పెట్టేయండి.. ‘పెద్ది’కి నేషనల్‌ అవార్డు పక్కా!

9 hours ago
Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version