Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Devara 2: ఎన్టీఆర్‌ ఉందంటున్నారు.. లైప్‌ చూస్తుంటే లేదు అనిపిస్తోంది? మరి ఉందా?

Devara 2: ఎన్టీఆర్‌ ఉందంటున్నారు.. లైప్‌ చూస్తుంటే లేదు అనిపిస్తోంది? మరి ఉందా?

  • June 15, 2025 / 05:50 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Devara 2: ఎన్టీఆర్‌ ఉందంటున్నారు.. లైప్‌ చూస్తుంటే లేదు అనిపిస్తోంది? మరి ఉందా?

మొన్నామధ్య ‘దేవర 2’ (Devara 2) గురించి రకరకాల పుకార్లు వినిపించాయి. సినిమా పనులు ఆపేశారని, దర్శకుడు కొరటాల శివ వేరే హీరోను వెతికే పనిలో ఉన్నారని, కొత్త ప్రాజెక్ట్‌ పనులు స్టార్ట్‌ చేస్తారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వండి వార్చేశారు. మీరు కూడా చదివే ఉంటారు. అయితే ‘మ్యాడ్‌ స్క్వేర్‌’ సినిమా సక్సెస్‌ మీట్‌లో ‘దేవర 2’ సినిమా కచ్చితంగా ఉంటుంది అని చెప్పేశాడు తారక్‌.

Devara

అయితే ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే మళ్లీ డౌట్స్‌ వస్తున్నాయి. ఈసారి మళ్లీ తారక్‌ నుండి క్లారిటీ వస్తుందేమో చూడాలి. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొన్ని రోజులు గ్యాప్‌ తీసుకున్నాడు. ఆ తర్వాత ‘దేవర’ సినిమా చేశాడు. ఆ సినిమా షూటింగ్‌ దశలో ఉండగానే రెండు ముక్కలు చేసేశారు. ఆ తర్వాతి ప్రాజెక్‌లు ఏవీ ఆయన ఓకే చేయకపోవడంతో ‘దేవర’ రిలీజ్‌ అయిన వెంటనే ‘దేవర 2’ స్టార్ట్‌ చేస్తారేమో అనుకున్నారంతా.

War 2 Teaser Effect Tensions Around Telugu Rights (1)

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Allu Arjun: గద్దర్ అవార్డ్ ఈవెంట్ స్పీచ్ తో మళ్లీ రచ్చ రేపిన అల్లు అర్జున్
  • 2 Balakrishna: అవార్డ్ ఈవెంట్ స్టేజ్ మీద స్పీచ్ ఇస్తూ పేరు మర్చిపోయి నీళ్లు నమిలిన బాలయ్య
  • 3 Thaman: గద్దర్ అవార్డు ఈవెంట్ సాక్షిగా దిల్ రాజుకు మరోసారి గేమ్ ఛేంజర్ ను గుర్తుచేసిన తమన్

అప్పట్లో మాటలు కూడా అలానే ఉన్నాయి. కానీ ఆయన చూస్తే ‘వార్‌ 2’ సినిమా పనులు శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ లోపు ప్రశాంత్‌ నీల్‌ ‘డ్రాగన్‌’ ( రూమర్డ్‌ టైటిల్‌) మధ్యలోకి వచ్చింది. అయినా ‘దేవర 2’ చేస్తా అని చెప్పాడు తారక్‌. కానీ ఇప్పుడు చూస్తే ఎన్టీఆర్‌ వరుస సినిమాల్ని లైనప్‌లో పెట్టేస్తున్నారు. ప్రశాంత్‌ నీల్‌ తర్వాత త్రివిక్రమ్‌ సినిమా స్టార్ట్‌ అవుతుంది అని నిర్మాత నాగవంశీ తెలిపారు. ఇది కాకుండా నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ సినిమా ఉంటుందని సమాచారం.

Where is the space for Devara 2 Movie

రాబోయే నాలుగేళ్లలో ఈ సినిమాలు వస్తాయి అని తెలుస్తోంది. ఈ లెక్కన ‘దేవర 2’ సినిమాకు ఇప్పట్లో ప్రారంభించుకునే అవకాశమే లేదు. ఏ 2027 ఆఖరులో మొదలైతే సినిమా రావడానికి 2028 ఆఖరు అవుతుంది. కాబట్టి ‘దేవర 2’ ఉండకపోవాలి? లేదంటే చాలా ఏళ్లు గ్యాప్‌ రావాలి. అన్నేళ్లు గ్యాప్‌ అంటే పెద్ద విషయమే.

మళ్ళీ పవన్ – సముద్రఖని కాంబినేషన్లో సినిమా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #Jr Ntr
  • #koratala siva

Also Read

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

related news

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

trending news

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

3 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

6 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

7 hours ago
25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

8 hours ago

latest news

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

36 mins ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

1 hour ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

4 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

5 hours ago
Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version