Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Trailers » Kuberaa Trailer: శేఖర్ కమ్ముల కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి తీసిన సినిమా!

Kuberaa Trailer: శేఖర్ కమ్ముల కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి తీసిన సినిమా!

  • June 15, 2025 / 11:02 PM ISTByDheeraj Babu
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kuberaa Trailer: శేఖర్ కమ్ముల కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి తీసిన సినిమా!

శేఖర్ కమ్ముల సినిమాలంటే సింప్లిసిటీ, క్లీన్ ఎమోషన్స్, బ్యూటిఫుల్ లవ్లీ మూమెంట్స్ ఉంటాయి. ఇప్పటివరకు ఆయన తెరకెక్కించిన సినిమాలన్నీ ఆ పంథాలోనే ఉంటూ వచ్చాయి. కానీ.. మొట్టమొదటిసారి శేఖర్ కమ్ముల తన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి ఒక సినిమా తీశాడు, అదే “కుబేరా” (Kuberaa). నాగార్జున, ధనుష్, రష్మిక లాంటి స్టార్ క్యాస్ట్ ఉండడమే పెద్ద విషయం అనుకుంటే, సినిమా కంటెంట్ ఏంటి అనేది ట్రైలర్ తో టేస్ట్ చూపించి షాక్ ఇచ్చాడు శేఖర్ కమ్ముల.

Kuberaa Trailer

క్యాపిటలిస్టులు కంట్రీని ఎలా దోచుకుంటున్నారు, రాజకీయ నాయకులు వాళ్ళకి ఏ విధంగా కాపు కాస్తున్నారు అనేది చాలా రియలిస్టిక్ గా చూపించాడు శేఖర్ కమ్ముల. దీపక్ గా నాగార్జున, దేవగా ధనుష్, మరో కీలకపాత్రలో రష్మిక మందన్న చాలా రియలిస్టిక్ గా ఉన్నారు. ఒక ముష్టోడు గవర్నమెంట్ ని ఎలా రిస్క్ లో పెట్టాడు అనేది సినిమా కోర్ పాయింట్. శేఖర్ కమ్ముల కమ్యూనిస్ట్ ఐడియాలజీతో ఈ కాన్సెప్ట్ ను ఎలా డీల్ చేశాడు అనేది కీ ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు.

Kuberaa Movie Trailer Review

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Allu Arjun: గద్దర్ అవార్డ్ ఈవెంట్ స్పీచ్ తో మళ్లీ రచ్చ రేపిన అల్లు అర్జున్
  • 2 Balakrishna: అవార్డ్ ఈవెంట్ స్టేజ్ మీద స్పీచ్ ఇస్తూ పేరు మర్చిపోయి నీళ్లు నమిలిన బాలయ్య
  • 3 Thaman: గద్దర్ అవార్డు ఈవెంట్ సాక్షిగా దిల్ రాజుకు మరోసారి గేమ్ ఛేంజర్ ను గుర్తుచేసిన తమన్

ఈ ట్రైలర్ కి మరో ఇద్దరు హీరోలున్నారు.. వాళ్లే సినిమాటోగ్రాఫర్ నికేత్ బొమ్మి & మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్. నికేత్ ఫ్రేమ్స్ రిచ్ & పూర్ డిఫరెన్సులను చూపించిన విధానం ఆకట్టుకోగా.. దేవిశ్రీప్రసాద్ నేపథ్య సంగీతం కంటెంట్ ను బాగా ఎలివేట్ చేసింది. శేఖర్ కమ్ముల కూడా సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

Kuberaa Movie Trailer Review

చూస్తుంటే.. జూన్ 20న శేఖర్ కమ్ముల “కుబేరా”తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేలా ఉన్నాడు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ అవుతున్న “కుబేరా”కి తెలుగులో “8 వసంతాలు”, హిందీలో “సితారే జమీన్ పర్”కి తప్ప చెప్పుకోదగ్గ పోటీనిచ్చే సినిమాలేమీ లేవు.

స్టార్ హీరోలను మందలిస్తూ హుకుం జారీ చేసిన దిల్ రాజు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Trailers Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhanush
  • #Kuberaa
  • #Nagarjuna Akkineni
  • #Rashmika Mandanna
  • #Sekhar Kammula

Also Read

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

related news

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

trending news

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

5 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

6 hours ago
Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

6 hours ago
The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

1 day ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

4 hours ago
Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

5 hours ago
వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

7 hours ago
Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version