Alia Bhatt: ఆలియా భట్ కట్టిన చీర ఖరీదు తెలిస్తే షాక్ అవాల్సిందే..!

కెరీర్.. వ్యక్తిగత జీవితాన్ని డిఫరెంట్ గా చూస్తున్నారు నేటి తరం నాయికలు. గ్లామర్ ప్రపంచంలో ఓ వెలుగు వెలుగుతున్న పెళ్లి.. పెళ్లి పిల్లల విషయంలో కాంప్రమైజ్ కావడం లేదు. ఆ జాబితాలో చాలా ముందే ఉన్నారు. వారిలో ప్రముఖంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ గురించి చెప్పుకోవాలి. ట్రిపుల్ఆర్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తన మనసు చెప్పిందే వింటానంటోంది. జీవితాన్ని మనం ప్లాన్ చేయలేం.. అదే మనకు ఎలా ప్లాన్ చేసుకోవాలో చెబుతుంది అంటోది ఆలియా.

ఈ సందర్భంగా గ్లామర్‌ ప్రపంచంలో తను క్రియేట్ చేసిన ఫ్యాషన్ ట్రెండ్ గురించి.. ఆ ట్రెండ్ గురించి.. వాటిని ట్రెండింగ్ లో ఉంచిన పార్టనర్స్ అయిన బ్రాండ్స్ గురించి తెలుసుకుందాం.. బాలీవుడ్ ప్రముఖ డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. బాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్స్‌తో పాటు పలువురు సెలబ్రిటీలకూ ఆయన కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తుంటాడు. బాలీవుడ్ కు సంబంధించి ఏ ఈవెంట్ అయినా మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన దుస్తులు ఉండాల్సిందే.

ఈ డిజైనర్‌ ఫ్యాషన్‌ వరల్డ్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌. బెస్ట్‌ కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా ఫిల్మ్ ఇండస్ట్రీలో తన స్థానం సంపాదించుకున్నాడు. అతడు డిజైన్ చేసిన దుస్తులను అందుకోవాలంటే మాత్రం కాస్త కష్టమే. ఆయన క్యాస్టూమ్ ఏది కొనాలన్నా ధర లక్షల్లోనే ఉంటుంది. ఇంతకీ బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆలియా ధరించిన మల్హోత్రా డిజైనర్‌ చీర ధర అక్షరాల రూ. 1,35000. తాజాగా మనీష్ డిజైన్ చేసిన ఎరుపు రంగు చీరలో అలియా (Alia Bhatt) చాలా మెరిసిపోతూ కనిపించింది.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus