Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Bhairava Dweepam: విజువల్ వండర్ ‘భైరవద్వీపం’ రీ రిలీజ్ కి డేట్ ఫిక్స్..!

Bhairava Dweepam: విజువల్ వండర్ ‘భైరవద్వీపం’ రీ రిలీజ్ కి డేట్ ఫిక్స్..!

  • July 25, 2023 / 02:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bhairava Dweepam: విజువల్ వండర్ ‘భైరవద్వీపం’ రీ రిలీజ్ కి డేట్ ఫిక్స్..!

నందమూరి బాలకృష్ణ నటించిన ఆల్ టైం సూపర్ హిట్ సినిమాల లిస్ట్ ను తీసుకుంటే అందులో ‘భైరవ ద్వీపం’ కూడా ఉంటుంది అనడంలో సందేహం లేదు. 1994 లో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ జానపద చిత్రంలో రోజా హీరోయిన్ గా నటించింది.’చందమామ విజయ కంబైన్స్’ బ్యానర్ పై బి.వెంకట్రామరెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. కొండలరావు కథ, మాటలు అందించగా మాధవపెద్ది సురేష్ సంగీతం అందించారు. 1994 వ సంవత్సరంలో ఏప్రిల్ 14న రిలీజ్ అయిన ఈ చిత్రం సూపర్ సక్సెస్ అందుకుంది.

టెక్నాలజీ వాడకం ఎక్కువ లేని రోజుల్లో అలాంటి ఔట్పుట్ ఇచ్చినందుకు దర్శకుడు సింగీతం పై ప్రశంసలు కురిశాయి. ఈ ఏడాది ఆ ఏడాదికి గాను మూడవ ఉత్తమ చిత్రంగా నంది అవార్డుని అందుకుంది. ‘పాతాళ భైరవి’ తప్పు కథని తీసుకుని, దానిని ఓ గ్రాఫికల్ వండర్ గా సింగీతం .. ‘భైరవద్వీపం’ ని మలిచారు. అయితే ఇందులో బాలయ్యని ఘోరమైన లుక్ లో చూపించడం అభిమానులను నిరాశ చెందేలా చేసినా.. కథని బట్టి తప్పలేదు అని సింగీతం చెప్పుకొచ్చారు.

ఇప్పటికీ ఈ చిత్రానికి (Bhairava Dweepam) వీరాభిమానులు ఉన్నారు అంటే అతిశయోక్తి అనిపించుకోదేమో. అందుకే ఈ చిత్రాన్ని 4K కి డిజిటలైజ్ చేసి రీ రిలీజ్ చేయబోతున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం ఆగస్టు 5 న ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. క్లాప్స్ ఇన్ఫోటైన్మెంట్ వారు ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయబోతున్నారు.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #bhairava dweepam
  • #Kaikala Satyanarayana
  • #Nandamuri Balakrishna
  • #Rambha
  • #Roja

Also Read

Aadarsha Kutumbam AK 47 Collections: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: 2వ రోజు గ్రోత్ చూపించలేకపోయిన ‘కల్ట్’

Ranabaali Collections: క్లీన్ హిట్స్ లిస్ట్ లో చేరిన ‘రణబాలి’

Garividi Lakshmi Collections: 2వ వారం కూడా డీసెంట్ రన్ కొనసాగించిన ‘గరివిడి లక్ష్మీ

Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

Cult Collections: మొదటి రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘కల్ట్’ వసూళ్ళు

related news

Vathsala Rajagopal: అవునవును.. కాదు కాదు ‘అదుర్స్‌’ బామ్మ ఇక లేరు..

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

trending news

Aadarsha Kutumbam AK 47 Collections: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘ఆదర్శ కుటుంబం’

2 hours ago
Cult Collections: 2వ రోజు గ్రోత్ చూపించలేకపోయిన ‘కల్ట్’

Cult Collections: 2వ రోజు గ్రోత్ చూపించలేకపోయిన ‘కల్ట్’

2 hours ago
Ranabaali Collections: క్లీన్ హిట్స్ లిస్ట్ లో చేరిన ‘రణబాలి’

Ranabaali Collections: క్లీన్ హిట్స్ లిస్ట్ లో చేరిన ‘రణబాలి’

2 hours ago
Garividi Lakshmi Collections: 2వ వారం కూడా డీసెంట్ రన్ కొనసాగించిన ‘గరివిడి లక్ష్మీ

Garividi Lakshmi Collections: 2వ వారం కూడా డీసెంట్ రన్ కొనసాగించిన ‘గరివిడి లక్ష్మీ

18 hours ago
Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

19 hours ago

latest news

Akhil Akkineni: అన్నపూర్ణ స్టూడియోలో ఏం జరుగుతోంది? అఖిల్‌కి నెక్స్ట్‌ రెడీ అవుతోంది ఎవరు?

38 mins ago
Irumudi: రూల్స్‌ పాటించారా? లేదా? ‘ఇరుముడి’ సినిమాకు నోటీసులు.. ఏమైందంటే?

Irumudi: రూల్స్‌ పాటించారా? లేదా? ‘ఇరుముడి’ సినిమాకు నోటీసులు.. ఏమైందంటే?

2 hours ago
Chiru – Kamal: రజనీకాంత్‌ అయిపోయారు.. ఇప్పుడు చిరంజీవితో ఓకే చెప్పించుకున్న కమల్‌

3 hours ago
Megaverse: క్లోజింగ్‌ ఎపిసోడ్‌ ముందే తీసేస్తున్నారా? ‘మెగా వర్స్‌’ నిజమైన అర్థం వచ్చేలా..

4 hours ago
Simbu – Nayanthara: ఏంటిది నిజమా.. శింబు సినిమాలో నయనతార నటిస్తోందా?

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version