Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Bigg Boss: బిగ్ బాస్ సీజన్ 7 పాల్గొన‌బోయే కంటెస్టెంట్స్ ఎవ‌రంటే..!

Bigg Boss: బిగ్ బాస్ సీజన్ 7 పాల్గొన‌బోయే కంటెస్టెంట్స్ ఎవ‌రంటే..!

  • June 18, 2023 / 07:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss: బిగ్ బాస్ సీజన్ 7 పాల్గొన‌బోయే కంటెస్టెంట్స్ ఎవ‌రంటే..!

బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. ఈ కార్య‌క్ర‌మం తెలుగులో స‌క్సెస్ ఫుల్‌గా ఆరు సీజ‌న్స్ జ‌రుపుకుంది. సీజన్ 6 అట్టర్ ఫ్లాప్ కావడంతో.. సీజన్ 7 గురించి ఊసేలేకుండా పోయింది. అయితే ఈసారి పక్కా వ్యూహంతో సీజన్ 7‌ని ఎలాగైనా సక్సెస్ బాట పట్టించాలని నిర్వాహ‌కులు ప్లాన్స్ చేస్తున్నారు. అందుకే ఈ సారి కొంత ఆల‌స్యంగానే సీజ‌న్ 7 ప్రారంభం కాబోతుంద‌ని టాక్.

అయితే సీజ‌న్ 7 ఎప్ప‌టి మాదిరిగానే ఉంటుందా? హోస్ట్ నాగార్జున‌నే ఉంటారా, కొత్త కంటెస్టెంట్స్ ఎవ‌రు ఇలా అనేక విష‌యాలు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. బిగ్ బాస్ తెలుగు గ‌మనిస్తే.. ఒకటవ సీజన్ కి హోస్టుగా ఎన్టీఆర్, రెండవ సీజన్ కి హోస్టుగా నాని , మూడవ సీజన్ నుంచి ఆరవ సీజన్ వరకు నాగార్జున హోస్ట్ గా చేశారు.అయితే రెండు మూడు సీజన్స్ పెద్ద‌గా అల‌రించ‌లేక‌పోవ‌డం.

(Bigg Boss) బిగ్ బాస్ కి లీక్ ల బెడద వస్తున్న నేపథ్యంలో పక్కా పగడ్బందీ తో షో నీ ప్లాన్ చేయబోతున్నారు నిర్వాహకులు. ఇకపోతే ఈసారి ఊహించని విధంగా బిగ్ బాస్ హౌస్ లో కిక్ ఇచ్చే చేంజెస్ జరగనున్నట్లు తెలుస్తోంది. హోస్ట్‌గా నాగార్జున స్థానంలో బాల‌కృష్ణ‌ని తీసుకురాబోతున్నార‌ని, వివాదాస్పద వ్యక్తులను, విడాకులు తీసుకున్న పాపులర్ జంటలను కంటెస్టెంట్లుగా తీసుకురాబోతున్నారని టాక్.

అమ‌ర్ దీప్ అత‌ని భార్య‌, యాంక‌ర్ దీపికా పిల్లి, యూట్యూబ‌ర్ నిఖిల‌, న‌టి ఐశ్వ‌ర్య‌, సింగ‌ర్ హేమ చంద్ర‌, డ్యాన్స‌ర్ శ్వేత నాయుడు, న‌టి మిత్రా శ‌ర్మ‌, న‌టి శోభ శెట్టి, ట్రాన్స్‌జెండ‌ర్ త‌న్మ‌యి, మోడ‌ల్ సాయి రోన‌క్, న్యూస్ రీడ‌ర్ ప్ర‌త్యూష‌, సింగర్ మోహ‌న భోగరాజు, యాంకర్ ర‌ష్మీ, క‌మెడీయన్ ర‌ష్మీ, సింగ‌ర్ మంగ్లీ, కామ‌న్ మ్యాన్ ప‌ల్ల‌వి ప్ర‌శాంత్ ఇలా ప‌లువురు కంటెస్టెంట్స్ బిగ్ బాస్ 7లో పాల్గొన‌బోతున్నార‌ని స‌మాచారం. ఈసారి మంచి టిఆర్పి రేటింగ్ కొట్టడానికి భారీగా ప్లాన్లు చేస్తున్నట్లు సమాచారం. మరి ఈసారి సీజన్ సెవెన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss 7
  • #Bigg Boss 7 Telugu
  • #Star Maa

Also Read

Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

LIK Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయిన ఎల్ ఐ కె వసూళ్లు!

NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

Dacoit Collections: మొదటి వీకెండ్ 50 శాతం పైనే రికవరీ సాధించిన ‘డెకాయిట్’.. కానీ

related news

Son Of OTT: ఓటీటీకి వచ్చేసిన ‘సన్ ఆఫ్’ సినిమా… ఎక్కడ చూడొచ్చంటే?

Son Of OTT: ఓటీటీకి వచ్చేసిన ‘సన్ ఆఫ్’ సినిమా… ఎక్కడ చూడొచ్చంటే?

Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

LIK Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయిన ఎల్ ఐ కె వసూళ్లు!

LIK Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయిన ఎల్ ఐ కె వసూళ్లు!

NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

Naga Shaurya: నాగ శౌర్య సినీ కెరీర్ కి ఏమైంది?

Lenin : లెనిన్ నుంచి క్రేజీ అప్డేట్.. అక్కినేని అభిమానుల్లో మొదలైన టెన్షన్ !

trending news

Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

1 hour ago
LIK Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయిన ఎల్ ఐ కె వసూళ్లు!

LIK Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయిన ఎల్ ఐ కె వసూళ్లు!

1 hour ago
NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

2 hours ago
Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

21 hours ago
Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

1 day ago

latest news

Agadha: ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ‘అగధ’

3 hours ago
Little Hearts Mouli : లిటిల్ హార్ట్స్ మౌళి ‘దొంగ నా కొడుకు’ అంట.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే ?

22 hours ago
Theaters: మే 1 నుండీ థియేటర్లు బంద్!

Theaters: మే 1 నుండీ థియేటర్లు బంద్!

23 hours ago
Jana Nayagan: ‘జన నాయగన్‌’ లీక్‌..  రంగంలోకి ఎడిటర్స్‌ యూనియన్‌.. ఏమైందంటే?

Venu Thottempudi : కూతురు వయసున్న అమ్మాయితో రొమాన్స్ నా వల్ల కాదు : వేణు తొట్టెంపూడి

Venu Thottempudi : కూతురు వయసున్న అమ్మాయితో రొమాన్స్ నా వల్ల కాదు : వేణు తొట్టెంపూడి

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version