Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » MAD: ‘మ్యాడ్ 2 ‘ కూడా రాబోతోందా.. నిజమెంత?

MAD: ‘మ్యాడ్ 2 ‘ కూడా రాబోతోందా.. నిజమెంత?

  • February 28, 2024 / 09:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

MAD: ‘మ్యాడ్ 2 ‘ కూడా రాబోతోందా.. నిజమెంత?

గతేడాది అక్టోబర్లో చాలా సైలెంట్ గా వచ్చిన ‘మ్యాడ్’ మూవీ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ అధినేత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కుమార్తె హారిక సూర్యదేవర నిర్మాతగా పరిచయమవుతూ చేసిన ఈ మూవీకి ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ అధినేత సూర్యదేవర నాగ వంశీ సమర్పకులు కాగా.. ‘ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌’ పై సాయి సౌజన్య కూడా సహ నిర్మాతగా వ్యవహరించారు. ‘జాతి రత్నాలు’ అనుదీప్ శిష్యుడు అయిన కళ్యాణ్ శంకర్ ఈ చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు.

సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ హీరోలుగా నటించిన ఈ సినిమాలో శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌కుమార్, గోపికా ఉద్యాన్ హీరోయిన్లుగా నటించారు. ఇక ‘మ్యాడ్’ హిట్ అవ్వడంతో ఈ చిత్రానికి సీక్వెల్ కూడా రూపొందిస్తున్నారు. సేమ్ టీంతో ఈ సినిమా సీక్వెల్ రూపొందనుంది. మార్చి నెలలో ఈ చిత్రం షూటింగ్ మొదలవ్వనుంది. దర్శకుడు కళ్యాణ్ శంకర్ వద్ద బౌండ్ స్క్రిప్ట్ రెడీగా ఉండటంతో..

2 , 3 షెడ్యూల్స్ లో ఈ చిత్రం షూటింగ్ ను ఫినిష్ చేసే అవకాశాలు ఉన్నాయట. మొదటి పార్ట్ లో స్టోరీ పెద్దగా ఏమీ ఉండదు. సినిమా 90 శాతం కాలేజీ వాతావరణంలోనే చిత్రీకరించారు. ఈసారి కూడా అంతే అని తెలుస్తుంది. మే లేదా జూన్ నెలల్లో.. (MAD) ‘మ్యాడ్ 2 ‘ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తుంది.

జీవితంలో నేను కోరుకునేది ఇది మాత్రమే.. శోభిత చెప్పిన విషయాలివే!

‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalyan Shankar
  • #MAD 2

Also Read

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

related news

D56: నాన్‌ స్టాప్‌ ధనుష్‌ కొత్త సినిమా.. ఎన్టీఆర్‌ హీరోయిన్‌ని ఫిక్స్‌ చేశారా?

Vijay – Jason Sanjay: విజయ్‌కి మరో షాక్‌ ఇవ్వబోతున్న కొడుకు.. సినిమా రిలీజ్‌ అయితే కానీ తెలియదు

Vijay: విజయ్‌కి కథ చెప్పిన నాని డైరక్టర్‌.. దాదాపు ఓకేనట.. మరెప్పుడు?

R. Narayana Murthy: కమర్షియల్‌ సినిమాకు ఓకే చెప్పిన ఆర్‌.నారాయణమూర్తి.. లైఫ్‌లో ఫస్ట్‌ టైమ్‌

R. Narayana Murthy: కమర్షియల్‌ సినిమాకు ఓకే చెప్పిన ఆర్‌.నారాయణమూర్తి.. లైఫ్‌లో ఫస్ట్‌ టైమ్‌

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

Shankar: శంకర్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. చర్చల్లోకి మరో హీరో పేరు.. ఈయనైనా ఓకే చేస్తాడా?

trending news

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

3 hours ago
Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

5 hours ago
Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

1 day ago
Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

1 day ago

latest news

Siddu Jonnalagadda: ఎప్పుడూ చేయని జోనర్‌లోకి వస్తున్న సిద్ధు జొన్నలగ్డ.. డబుల్‌ షిఫ్ట్‌లు ఫిక్స్‌

6 hours ago
Sai Abhyankkar: రెహ్మాన్‌కి మెయిల్స్‌.. 8వ తరగతిలోనే అమ్మానాన్నకు షాక్‌.. సాయి అభ్యంకర్‌ ముచ్చట్లు

Biker: ‘బైకర్‌’లో ఇబ్బంది పెట్టే పాయింట్‌ అదే.. అక్కడ కనెక్ట్ అయితే చాలట

Oscar: ఆస్కార్‌ చరిత్రలో 12 ఏళ్ల తర్వాత విచిత్ర పరిస్థితి.. ఏమైందంటే?

Oscar Winners 2026 : 2026 ఆస్కార్ విజేతలు వీళ్లే..!

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version