Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #జెట్ లీ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #Rajashekhar Podcast

Filmy Focus » Featured Stories » Raj Tarun: యంగ్ హీరో రాజ్ తరుణ్ పెళ్లి ఫిక్సట..!

Raj Tarun: యంగ్ హీరో రాజ్ తరుణ్ పెళ్లి ఫిక్సట..!

  • June 7, 2021 / 07:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Raj Tarun: యంగ్ హీరో రాజ్ తరుణ్ పెళ్లి ఫిక్సట..!

‘ఉయ్యాలా జంపాలా’ ‘సినిమా చూపిస్త మావ’ ‘కుమారి 21ఎఫ్’ వంటి హ్యాట్రిక్ హిట్లతో దూసుకొచ్చిన యువ నటుడు రాజ్ తరుణ్.. అటు తర్వాత కచ్చితంగా స్టార్ హీరోగా ఎదగడం ఖాయం అని అంతా అనుకున్నారు.ఎటువంటి స్టార్ బ్యాక్ గ్రౌండ్ లేకుండా మూడు హిట్లు కొట్టాడు అంటే ఆషామాషీ విషయం కాదు. అందుకే అతన్ని వరుస ఆఫర్లు వరించాయి. అయితే ఎక్కువ సినిమాలకు కమిట్ అవ్వడం వలన ఈ కుర్రాడు తడబడ్డాడో లేక ఇతని పై ప్రేక్షకులు ఎక్కువగా అంచనాలు పెట్టుకోవడం వలన వాటిని అందుకోలేకపోయాడో కానీ.. తర్వాత సక్సెస్ సాధించలేకపోయాడు.

అయితే గతేడాది ఇతని నుండీ వచ్చిన ‘ఒరేయ్ బుజ్జిగా’ చిత్రం ఓటిటిలో విడుదలై పర్వాలేదనిపించింది. దీంతో అతని మూవీస్ కు డిజిటల్ రైట్స్ బిజినెస్ బాగానే జరుగుతుంది. ఇదిలా ఉండగా.. ఇటీవల రాజ్ తరుణ్ హైదరాబాద్ లో సొంత ఇంటిని ఏర్పాటు చేసుకున్నాడట..! మంచి వాస్తుతో ఇతని ఇల్లు ఉన్నట్టు తెలుస్తుంది. అంతేకాదు త్వరలో పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో కూడా రాజ్ తరుణ్ ఉన్నట్టు తెలుస్తుంది.గతంలో కొంతమంది హీరోయిన్లతో ఇతను ప్రేమాయణం సాగిస్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి.

అయితే వాటిలో నిజం లేదని రాజ్ తరుణ్ స్పష్టం చేసాడు. అయితే వచ్చే ఏడాదిలో ఈ యంగ్ హీరో పెళ్లి పక్కా అనే టాక్ బలంగా వినిపిస్తోంది. మొన్నామధ్య ఓ ఇంటర్వ్యూలో తను ప్రేమ వివాహం చేసుకోవాలని ఆశపడుతున్నట్లు హింట్ ఇచ్చాడు. బహుశా అది నిజం కాబోతుందేమో అని కొందరి అభిప్రాయం.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Raj tarun
  • #Hero Raj Tarun
  • #Raj Tarun

Also Read

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

related news

trending news

13 hours ago
Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

15 hours ago
Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

16 hours ago
Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

17 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

18 hours ago

latest news

Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

1 day ago
Little Hearts Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘లిటిల్ హార్ట్స్’

Raju Gaari Biryani: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాజు గారి బిర్యానీ’ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

2 days ago
Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

Jetlee – Peddi: అక్కడ ‘జెట్లీ’ ఆపేశారు.. మరి ‘పెద్ది’ పరిస్థితి ఏంటి?

Jetlee – Peddi: అక్కడ ‘జెట్లీ’ ఆపేశారు.. మరి ‘పెద్ది’ పరిస్థితి ఏంటి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version