Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Varun Tej: ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో వరుణ్ తేజ్ తేజ్ పాన్ ఇండియా మూవీ?

Varun Tej: ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో వరుణ్ తేజ్ తేజ్ పాన్ ఇండియా మూవీ?

  • February 2, 2022 / 02:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Varun Tej: ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో వరుణ్ తేజ్ తేజ్ పాన్ ఇండియా మూవీ?

మెగా హీరో వరుణ్ తేజ్ చాలాకాలం తర్వాత మరొక భారీ సాహసానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. అతను ఎప్పటినుంచో పాన్ ఇండియా సినిమా కూడా చేయాలని అనుకుంటున్నాడు. ఇక ఫైనల్ గా అందుకు తగ్గట్లుగా ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లుగా టాక్ అయితే వస్తుంది. వరుణ్ తేజ తన సినీ జీవితంలో రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా విభిన్నమైన ప్రయోగాత్మకమైన సినిమాలను కూడా చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాడు. ఇక మొదటిసారి చేయబోయే పాన్ ఇండియా సినిమాను ఎవరూ ఊహించని విధంగా చాలా పవర్ ఫుల్ గా ఉండాలి అని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇక రీసెంట్ గా వరుణ్ తేజ్ ఆ బిగ్ సినిమాకు సంబంధించిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా ఇండస్ట్రీలో ఒక న్యూస్ వైరల్ గా మారింది. 2019లో భారత సైన్యం పాకిస్తాన్ చర్యలకు ప్రతిచర్యగా చేసిన బాలకోట దాడి నేపథ్యంలో ఉండే సినిమాను వరుణ్ తేజ్ పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరపైకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తుంది. ఆ సినిమాను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ అలాగే బాలీవుడ్ స్టార్ నిర్మాత సంయుక్తంగా నిర్వహించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఒక కొత్త దర్శకుడు ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి స్క్రిప్టు కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. త్వరలోనే వరుణ్ తేజ్ అధికారికంగా ఈ ప్రాజెక్టు పై సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త దర్శకుడే ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నట్లు సమాచారం.. ఇక మరోవైపు వరుణ్ తేజ్ గని సినిమా విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.. అల్లు అరవింద్ పెద్ద కుమారుడు బాబీ నిర్మిస్తున్న ఈ సినిమాను కూడా కొత్త దర్శకుడు డైరెక్ట్ చేశాడు.

గని సినిమా పూర్తిగా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కింది. గత ఏడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇక గని సినిమాను ఫిబ్రవరి 25 తేదీన లేదా మార్చి 3వ తేదీన విడుదల చేయాలని అనుకుంటున్నారు.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Varun tej
  • #Varun Tej

Also Read

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

related news

Varun Tej: వరుణ్‌తేజ్‌కి ఏమైందో తెలుసుగా.. చేతికి కర్ర ఎందుకో తెలుసుగా?

Varun Tej: వరుణ్‌తేజ్‌కి ఏమైందో తెలుసుగా.. చేతికి కర్ర ఎందుకో తెలుసుగా?

trending news

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

2 hours ago
The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

3 hours ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

21 hours ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

1 day ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago

latest news

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

4 mins ago
H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

15 mins ago
Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

3 hours ago
Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

4 hours ago
H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version