Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » భయమేస్తుంది అంటున్న అల్లు ఆరవింద్!!!

భయమేస్తుంది అంటున్న అల్లు ఆరవింద్!!!

  • January 13, 2017 / 06:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

భయమేస్తుంది అంటున్న అల్లు ఆరవింద్!!!

టాలీవుడ్ టాప్ హీరో, మెగాస్టార్ కమ్ బ్యాక్ అదిరింది అనే చెప్పాలి…సినిమా రీమేక్ అయినప్పటికీ సినిమాకి మంచి స్పందనే రావడమే విశేషం, అయితే సినిమా బ్లాక్ బష్టర్ హిట్ అని చెప్పలేం కానీ, సినిమా బావుంది, ప్రేక్షక లోకాన్ని ఉర్రూతలూగిస్తుంది అని మాత్రం చెప్పవచ్చు. ఇదిలా ఉంటే అప్పుడే చిరు 151వ సినిమాపై రచ్చ మొదలయింది…ఇప్పటికీ డే1 బాహుబలి రికార్డులను సైతం కొళ్ళగొట్టిన మెగాస్టార్ మూవీని చూస్తే భయం వేస్తుంది అంటున్నాడు అల్లు ఆరవింద్…ఇంతకీ విషయం ఏమిటంటే…మెగాస్టార్ రీఎంట్రీకి రెస్పాన్స్ బాగుంటుందని ఇండస్ట్రీ అంతా ఊహించింది కానీ.. బాహుబలిని రికార్డులను దులిపేసే సినిమా అవుతుందని ఎవరూ ఊహించలేదు.

ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల నుంచి వస్తున్న వసూళ్ల రిపోర్టులు మైండ్ బ్లాంక్ చేసేస్తున్నాయి అని నివ్వెర పోతున్నాడు మన అల్లు ఆరవింద్…అయితే అదే ఊపులో గతంలో తాను చిరు 151 సినిమా తన బ్యానర్ లోనే చేద్దాం అని అనుకున్నాను కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో కుదిరేలా కనిపించడంలేదు అని అంటున్నాడు…ఇంతకీ ఎందుకు కుదరడం లేదు అని అడిగితే మన అల్లు వారు ఏమంటున్నాతో తెలుసా….చిరంజీవి 151వ మూవీని నేనే…నా బ్యానర్ లోనే చేద్దామని అనుకున్నా.. ఇప్పటివరకూ కొన్ని కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. అయితే ”ఇప్పుడు ఖైదీ నంబర్ 150కి వస్తున్న స్పందన చూస్తుంటే.. నెక్ట్స్ ప్రాజెక్ట్ పై భయం వేస్తోంది. ఆరు నెలలు ఆగి అయినా సరే.. పర్ఫెక్ట్ స్క్రిప్ట్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాం. ఈలోగా రామ్ చరణ్ నిర్మాతగా చిరంజీవి సినిమా మరొకటి నిర్మాణం పూర్తి చేసుకుంటుంది” అన్నారు అరవింద్. మొత్తానికి చిరు కమ్ బ్యాక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది అనే చెప్పాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Aravind
  • #Chiranjeevi
  • #kajal
  • #Khaidi No 150
  • #Ram Charan

Also Read

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

Nawabs Cafe Review in Telugu: నవాబ్స్ కేఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

Nawab Cafe: ‘నవాబ్ కేఫ్’ కాదు ‘ఇడ్లీ కొట్టు 2’

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ నిర్మాత సేఫ్.. రిలీజ్ కి ముందే లాభాలు

related news

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

Isha Chawla: సీనియర్ హీరోయిన్ రీ- ఎంట్రీ ఇచ్చినా పట్టించుకోలేదుగా

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

trending news

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

16 mins ago
Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

1 hour ago
Nawabs Cafe Review in Telugu: నవాబ్స్ కేఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Nawabs Cafe Review in Telugu: నవాబ్స్ కేఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

2 hours ago
Nawab Cafe: ‘నవాబ్ కేఫ్’ కాదు ‘ఇడ్లీ కొట్టు 2’

Nawab Cafe: ‘నవాబ్ కేఫ్’ కాదు ‘ఇడ్లీ కొట్టు 2’

3 hours ago

latest news

Kayadu Lohar: ‘ఫంకీ’ వల్ల లాభపడిన ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా? త్వరలో క్యూలైన్లు

11 mins ago
Anupama Parameswaran : తన రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన అనుపమ..?

Anupama Parameswaran : తన రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన అనుపమ..?

3 hours ago
Meenakshi Chaudhary : బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న మీనాక్షి చౌదరి.. హీరో ఎవరంటే..?

4 hours ago
Regina: అక్కడ బాగా సఫకేషన్‌గా అనిపించింది.. రెజీనా కష్టాలు తెలుసా?

5 hours ago
Anurag Kashyap: దాదాపు ప్రాణాలు పోయినంత పనైంది… అనురాగ్‌ కశ్యప్‌ సంచలన వ్యాఖ్యలు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version