Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » అల్లు అర్హ ఫేవరెట్ హీరోయిన్ ఆమేనంట..?

అల్లు అర్హ ఫేవరెట్ హీరోయిన్ ఆమేనంట..?

  • March 26, 2021 / 06:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అల్లు అర్హ ఫేవరెట్ హీరోయిన్ ఆమేనంట..?

కొన్నేళ్ల క్రితం వరకు సెలబ్రిటీల కొడుకులు, కూతుళ్లు సినిమా రంగంలోకి ఎంట్రీ ఇస్తే మాత్రమే ఫ్యాన్స్ కు వాళ్లు ఎవరో తెలిసేది. సోషల్ మీడియా వాడకం పెరగడంతో సెలబ్రిటీల కొడుకులు, కూతుళ్లు చిన్న వయస్సులోనే పాపులారిటీని సంపాదించుకుంటున్నారు. స్టార్ హీరో మహేష్ బాబు కూతురు సితార, స్టార్ హీరో అల్లు అర్జున్ కూతురు అర్హలకు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా ఉన్న సంగతి తెలిసిందే. అల్లు అర్హ వయస్సు కేవలం 4 సంవత్సరాలే అయినా అర్హ చెప్పే ముద్దుముద్దు మాటలకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు.

చిన్న వయస్సులోనే ప్రత్యేకమైన క్రేజ్ ను సొంతం చేసుకున్న అల్లు అర్హ గతంలో తండ్రి చెప్పిన వ్యక్తిని పెళ్లి చేసుకోనని, రాములో రాములా పాటలో బన్నీ దోసె స్టెప్ వేశాడని చెప్పి వీడియోల ద్వారా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా అర్హ సోషల్ మీడియాలో తన ఫేవరెట్ హీరోయిన్ గురించి చెప్పారు. ఒక డబ్ స్మాష్ వీడియోలో ఫేవరెట్ హీరోయిన్ ఎవరనే ప్రశ్నకు మొదట జాక్వేలిన్ ఫర్నాండేజ్ పేరు చెప్పిన అర్హ ఆ తరువాత స్పెల్లింగ్ చెప్పమంటే అలియా భట్ ఫేవరెట్ హీరోయిన్ అని చెప్పేశారు.

టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నా రాజమౌళి సినిమాలో సీత పాత్ర పోషిస్తున్న హీరోయినే తన ఫేవరెట్ హీరోయిన్ అని అర్హ చెప్పడం గమనార్హం. అల్లు అర్హ మదర్ స్నేహారెడ్డి ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా గంటల వ్యవధిలోనే ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్, లైకులు రావడం గమనార్హం. వైట్ డ్రెస్ లో అర్హ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో డబ్ స్మాష్ చెప్పడం గమనార్హం. వైట్ డ్రస్ లో అర్హ చూడముచ్చటగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Allu Sneha Reddy (@allusnehareddy)

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arha
  • #Allu Arjun
  • #Allu sneha
  • #Arha
  • #Bunny

Also Read

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాలు/సిరీస్..ల సందడి

Jana Nayakudu Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

Chennai Love Story Collections: టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

Pooja Hegde: పూజా హెగ్డే రీ రీ ఎంట్రీ.. వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు

AA23: రెండుసార్లు డన్‌.. రెండుసార్లు మిస్‌.. ఈసారి లోకీ గట్టి పట్టే పడుతున్నారట

Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

trending news

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాలు/సిరీస్..ల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాలు/సిరీస్..ల సందడి

4 hours ago
Jana Nayakudu Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

Jana Nayakudu Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

5 hours ago
Chennai Love Story Collections: టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

9 hours ago
Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

1 day ago

latest news

Kalyan Ram – Parasuram: ఇద్దరు ‘రామ్‌’లు కలుస్తున్నారు.. ‘ఫ్యామిలీ స్టార్‌’ దెబ్బ తర్వాత..

10 hours ago
Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

Lenin Collections: 2వ వారం కూడా డీసెంట్ గా పెర్ఫార్మ్ చేసిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Posani Krishna Murali : ఏడాదికో సినిమా తీస్తా.. రాజకీయాలకు గుడ్ బై : పోసాని కృష్ణ

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version