అల్లు అర్జున్ .. ‘పుష్ప 2’ కోసం రెడీ అవుతున్నాడు. ‘పుష్ప 2 ‘ షూటింగ్ కు ఇంకా టైం ఉంది. దీంతో తన ఫ్యామిలీని తీసుకుని వెకేషన్ కు వెళ్ళాడు బన్నీ. ప్రస్తుతం బన్నీ మరియు అతని ఫ్యామిలీ సౌత్ ఆఫ్రికా లో ఉంది. బన్నీ ఫ్రెండ్ మ్యారేజ్ సౌత్ ఆఫ్రికా జరుగుతుంది. డెస్టినేషన్ మ్యారేజ్ కావడంతో.. ఈ వివాహ వేడుక చాలా గ్రాండ్ గా జరగబోతుంది.
ఈ పెళ్లి వేడుకకు బన్నీతో పాటు అతని స్నేహితులు అలాగే లక్ష్మీ మంచు వంటి వారు కూడా పాల్గొన్నారు. ఇక ఈ వేడుకలో ఎప్పటిలానే అల్లు అర్జున్ భార్య స్నేహ హైలెట్ గా నిలిచింది. వైట్ అండ్ వైట్ లో ఈమె చాలా స్టైలిష్ గా ఆకట్టుకునే విధంగా కనిపిస్తుంది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :