Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » Allu Arjun: లిక్కర్ మార్ట్ లో అల్లు అర్జున్.. వీడియో వైరల్!

Allu Arjun: లిక్కర్ మార్ట్ లో అల్లు అర్జున్.. వీడియో వైరల్!

  • August 4, 2021 / 09:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: లిక్కర్ మార్ట్ లో అల్లు అర్జున్.. వీడియో వైరల్!

సెలబ్రిటీల పర్సనల్ విషయాలు తెలుసుకోవాలని జనాల్లో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా అభిమానుల అయితే హీరోల ఇష్టాలు, పద్ధతుల గురించి తెలుసుకోవాలని అనుకుంటారు. వాళ్ళకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ఒక్కటి లీక్ అయినా కూడా ఇంటర్నెట్ వరల్డ్ లో వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ కి సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చినట్లు ఓ వర్గం నెటిజన్స్ షేర్ చేస్తున్నారు.

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ గా మారింది. మన టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గోవాలోని ఒక లిక్కర్ మార్ట్ లోకి వెళ్లి తనకు నచ్చిన మందు బాటిల్స్ ను కొనుగోలు చేసినట్లు అనిపిస్తుంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అందులో ఉన్నది అల్లు అర్జున్ అని సోషల్ మీడియాలో కొన్ని మీమ్స్ పేజెస్ ఈ వీడియోను వైరల్ చేస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే అల్లు అర్జున్ టీంకు సంబంధించిన ఎవరో ఒకరు క్లారిటీ ఇవ్వాల్సిందే.

ఇక అందులో ఉన్నది నిజంగా అల్లు అర్జున్ అయితే ఆ లుక్ ఇప్పటిది కాదని చెప్పవచ్చు. గతంలో నా పేరు సూర్య సినిమా సమయంలో అల్లు అర్జున్ ఇలాంటి లుక్కుతూనే ఉన్నాడు. బహుశా ఆ సమయంలోనిది అయ్యి ఉండవచ్చునని మరి కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది.

pic.twitter.com/Bz19dlxtW9

— Prabhas King of the Indian cinema industry’s (@prabhas_ashok11) August 4, 2021

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun

Also Read

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Party: అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

AA23: అవన్నీ నిజం కాదు.. బన్నీ – లోకీ టీమ్‌ క్లారిటీ? కానీ…

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

Allu Arjun: మొన్న వీడియో.. ఇప్పుడు లిస్ట్‌.. బన్నీ పరిస్థితి ఇలా అయిందేంటి?

Allu Arjun: ఈ మాత్రం దానికే పరువు నష్టం దావా అవసరమా బన్నీ

trending news

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

6 hours ago
Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

7 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

7 hours ago
Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

1 day ago
Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

1 day ago

latest news

Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

52 mins ago
నంది అవార్డులను అలా పోలుస్తారా? లేనిపోని వివాదంలోకి యువ నిర్మాత

57 mins ago
Kiran Abbavaram: వెబ్‌ సిరీస్‌కి రెడీ అయిన కిరణ్‌ అబ్బవరం.. ఆయన ఇలాకాలో కథతోనే…

10 hours ago
Thaai Kizhavi: రజనీకాంత్‌ కోసం రాసిన పాత్రలోకి రాధిక.. ఏమైంది.. ఏమా సినిమా?

Venkatesh: ఓటీటీ ఎఫెక్ట్‌: హిట్‌ సినిమాను వెంకటేశ్‌ వదులుకుంటున్నారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version