Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » Chiranjeevi, Allu Arjun: చిరంజీవిని వెనక్కు నెట్టిన బన్నీ!

Chiranjeevi, Allu Arjun: చిరంజీవిని వెనక్కు నెట్టిన బన్నీ!

  • July 5, 2021 / 11:23 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi, Allu Arjun: చిరంజీవిని వెనక్కు నెట్టిన బన్నీ!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మామ చిరంజీవిని ప్రేరణగా తీసుకుని సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మెగా ఫ్యాన్స్ వల్లే అల్లు అర్జున్ కు ఊహించని స్థాయిలో క్రేజ్, గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం బన్నీ పుష్ప సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా టీజర్ తో బన్నీ మామను మించిన అల్లుడిగా పేరు తెచ్చుకుంటూ ఉండటం గమనార్హం. ఆచార్య, పుష్ప సినిమాలు షూటింగ్ లు జరుపుకుంటుండగా కొన్ని నెలల గ్యాప్ లోనే ఈ సినిమాలు రిలీజ్ కానున్నాయి.

దాదాపు ఐదు నెలల క్రితం ఆచార్య టీజర్ రిలీజ్ కాగా ఈ టీజర్ కు ఇప్పటివరకు 21 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అయితే రెండు నెలల క్రితం విడుదలైన పుష్ప రాజ్ వీడియోకు మాత్రం ఏకంగా 75 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. తెలుగు టీజర్లలో ఈ స్థాయిలో వ్యూస్ సాధించిన టీజర్ మరొకటి లేదనే చెప్పాలి. ఈ వ్యూస్ జెన్యూన్ కాదని కొంతమంది ఆరోపణలు చేసినా టీజర్ ద్వారా అల్లు అర్జున్ ఇతర స్టార్ హీరోలకు కూడా షాక్ ఇచ్చారనే చెప్పాలి.

పుష్ప పార్ట్ 1 రిలీజయ్యే నాటికి పుష్ప టీజర్ వ్యూస్ పది కోట్ల మార్కును అందుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరోవైపు పుష్ప సినిమాపై సుకుమార్ ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారని సమాచారం. పుష్ప సినిమాలో బన్నీ పర్ఫామెన్స్ ప్రేక్షకులు ఆశ్చర్యపోయేలా ఉంటుందని తెలుస్తోంది. పాన్ ఇండియా మూవీగా పుష్ప సినిమా తెరకెక్కుతుండగా ఈ మూవీ పాన్ ఇండియా హిట్ గా నిలుస్తుందో లేదో చూడాల్సి ఉంది.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #Allu Arjun
  • #Chiranjeevi
  • #Icon Star Allu Arjun
  • #Megastar Chiranjeevi

Also Read

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

related news

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

Allu Arjun: ఫ్రెండ్‌షిప్‌ డే నాడు బలంగా నడిచిన క్యాంపెయిన్‌.. బన్నీ టీమ్‌ ప్లానేంటి?

Mega 158: ఈ ఏజ్‌లో యంగ్‌ హీరో రోల్‌.. రిస్క్‌ చేస్తున్నారా? టాలెంట్‌ చూపించాలనా?

Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Allu Arjun: బన్నీ చెప్పాడు సరే.. ఆయన సైన్యం ఆ మాటలు వింటుందా?

Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

trending news

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

1 hour ago
Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

2 hours ago
Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

2 hours ago
DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

2 days ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

2 days ago

latest news

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version