Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » పాన్ ఇండియా సినిమా అంటే తప్పదు మరి..!

పాన్ ఇండియా సినిమా అంటే తప్పదు మరి..!

  • June 30, 2020 / 04:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పాన్ ఇండియా సినిమా అంటే తప్పదు మరి..!

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. లాక్‌డౌన్‌కు కారణంగా ఈ చిత్రం షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. ప్రభుత్వం షూటింగ్ లకు పర్మిషన్ ఇచ్చినప్పటికీ.. ఇప్పుడు వైరస్ మహమ్మారి కారణంగా కేసులు పెరుగుతుండడంతో షూటింగ్ కు రావడానికి హీరో అల్లు అర్జున్ అండ్ టీం భయపడుతున్నట్టు తెలుస్తుంది. ఇక ‘అల వైకుంఠపురములో’ చిత్రం తర్వాత అల్లు అర్జున్.. ‘రంగస్థలం’ చిత్రం తరువాత సుకుమార్.. చేస్తున్న చిత్రం కావడంతో ‘పుష్ప’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని రూపొందించాలి అని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. ఇక ‘పుష్ప’ ను పాన్ ఇండియా లెవెల్లో రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. దాంతో మొదటి నుండీ ఈ చిత్రానికి భారీ బడ్జెట్ అవుతుందని ఫిక్స్ అయ్యారు దర్శకనిర్మాతలు. అయితే లాక్ డౌన్ నియమాలతో షూటింగ్ చెయ్యాలి కాబట్టి.. అడవి సెట్ ఇక్కడే వెయ్యాల్సి వస్తుందట. అంతేకాదు మిగిలిన లొకేషన్స్ లో చెయ్యాల్సిన షూటింగ్.. హైదరాబాద్ లోనే సెట్లు వేసి చిత్రీకరించేందుకు కూడా ‘పుష్ప’ టీం ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.

దీంతో మొదట అనుకున్న బడ్జెట్ కంటే..ఇప్పుడు రెండింతలు అయ్యే అవకాశం కనిపిస్తుందని టాక్. ఏకంగా ‘ప్రభాస్ 20’ బడ్జెట్ ను కూడా ‘పుష్ప’ దాటేస్తుందని అంచనా వేస్తున్నారు. అంటే ‘పుష్ప’ కు 200 కోట్ల పైనే బడ్జెట్ అవ్వబోతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Most Recommended Video

మన టాలీవుడ్ డైరెక్టర్లు లేడీ అవతారాలు ఎత్తితే ఇలానే ఉంటారేమో !!
చిరు ఫ్యాన్స్ ను నిరాశ పరిచిన సినిమాలు ఇవే..!
ఆ డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చింది మన రవితేజనే..!
మన హీరోలు అందమైన అమ్మాయిలుగా మారితే ఇలాగే ఉంటారేమో!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #alluarjun
  • #Pushpa
  • #Rashmika
  • #Sukumar

Also Read

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Ranam: ‘రణం’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Vishwambhara: అయోమయంలో ‘విశ్వంభర’ దర్శకుడు

Swayambhu Teaser Review: ‘స్వయంభు’ టీజర్ రివ్యూ.. విజువల్ ఫీస్ట్

Venkatesh: వెంకటేష్- అనుదీప్.. భలే కాంబో.. ఫిక్సయ్యిందా?

related news

Allu Arjun: ఈ మాత్రం దానికే పరువు నష్టం దావా అవసరమా బన్నీ

Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సిందేనట

Rashmika mandanna: ‘పుష్ప’ టైమ్‌లో వచ్చిన పుకారు ఇప్పుడు #AA22లో నిజమవుతోందా?

trending news

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

1 min ago
Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

51 mins ago
Ranam: ‘రణం’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Ranam: ‘రణం’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

2 hours ago
Vishwambhara: అయోమయంలో ‘విశ్వంభర’ దర్శకుడు

Vishwambhara: అయోమయంలో ‘విశ్వంభర’ దర్శకుడు

3 hours ago
Swayambhu Teaser Review: ‘స్వయంభు’ టీజర్ రివ్యూ.. విజువల్ ఫీస్ట్

Swayambhu Teaser Review: ‘స్వయంభు’ టీజర్ రివ్యూ.. విజువల్ ఫీస్ట్

4 hours ago

latest news

Boyapati: కథ పట్టుకుని చక్కర్లు కొడుతున్న బోయపాటి.. ఎవరు ఓకే చేస్తారో?

42 seconds ago
Anil Ravipudi: రూమర్‌ క్రియేటర్లను రప్ఫాడించిన అనిల్‌ రావిపూడి.. ఏమన్నాడంటే?

Anil Ravipudi: రూమర్‌ క్రియేటర్లను రప్ఫాడించిన అనిల్‌ రావిపూడి.. ఏమన్నాడంటే?

4 hours ago
Naga Chaithanya: చైతు వద్దంటే రవితేజ ఆ కథలోకి వచ్చాడా?

Pankaj Tripathi: ఈఎంఐల కోసం నటించలేను.. ప్రముఖ నటుడి కామెంట్స్‌ వైరల్‌

సాయి సింహాద్రి హీరోగా నటించిన ‘సన్ ఆఫ్’ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను : ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version