Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Allu Arjun, Allu Sirish: అల్లు శిరీష్ కోసం బన్నీ బాలీవుడ్ ప్రయత్నాలు?

Allu Arjun, Allu Sirish: అల్లు శిరీష్ కోసం బన్నీ బాలీవుడ్ ప్రయత్నాలు?

  • March 21, 2022 / 04:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun, Allu Sirish: అల్లు శిరీష్ కోసం బన్నీ బాలీవుడ్ ప్రయత్నాలు?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ నుంచి పాన్ ఇండియా సినిమాతో ఐకాన్ స్టార్ గా మారిన అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సెకండ్ పార్ట్ కోసం మరింత బలంగా సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఒక విధంగా ఆ సినిమా ఊహించినదానికంటే మంచి విజయాన్ని అందుకోవడంతో అల్లు అర్జున్ తదుపరి సినిమా విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అంతేకాకుండా భవిష్యత్తులో రాబోయే సినిమాలు కూడా అంతకు మించి అనేలా ఉండాలి అని ఆలోచిస్తున్నాడు.

Click Here To Watch NEW Trailer

ప్రస్తుతం అతని ఫోకస్ బాలీవుడ్ దర్శకుల పై కూడా పడింది అని సమాచారం. ఇక ఇటీవల కొంత మంది బాలీవుడ్ దర్శకులులను కూడా ప్రత్యేకంగా కలిసే ప్రయత్నాలు చేసినట్లు మీడియాలో అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. ముఖ్యంగా సంజయ్ లీలా బన్సాలీ తో కూడా అల్లు అర్జున్ చర్చలు జరుపుతున్నట్లుగా ఒక టాక్ వచ్చిన విషయం తెలిసిందే. కానీ అందులో ఎలాంటి నిజం లేదు అని ఆ తర్వాత అల్లు అర్జున్ సన్నిహితుల నుంచి ఒక క్లారిటీ వచ్చేసింది.

అయితే అల్లు అర్జున్ బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి వెళ్ళడానికి మరొక ముఖ్య కారణం కూడా ఉందట. తన తమ్ముడు అల్లు శిరీష్ కోసం కూడా అల్లు అర్జున్ బాలీవుడ్ ప్రముఖ కంపెనీలతో కూడా ప్రత్యేకంగా మాట్లాడుతున్నట్లు సమాచారం. కేవలం హీరోగానే కాకుండా అతనికి ముఖ్యమైన సినిమాలలో ఇతర పాత్రలతో మంచి హైప్ వచ్చేలా చేయాలని ఆలోచిస్తున్నారట. గతంలో రానా దగ్గుబాటి ఇతర బాలీవుడ్ సినిమాలలో ప్రత్యేకమైన పాత్రలలో కనిపించిన విషయం తెలిసిందే.

Allu Sirish, Srirastu Subhamastu Movie, Allu Arjun,

ఆ విధంగా తను బాలీవుడ్ ప్రేక్షకులు కూడా కొంత దగ్గరయ్యాడు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ తన తమ్ముడు అల్లు శిరీష్ కూడా అదే విధంగా కనీసం నార్త్ లో అయినా మంచి క్రేజ్ అందుకోవాలని ఆలోచిస్తున్నాడట. మరొకవైపు వారి తండ్రి అల్లు అరవింద్ కూడా బాలీవుడ్ అగ్ర నిర్మాత తో కూడా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మరి అన్న అండతో అల్లు శిరీష్ కు బాలీవుడ్ లో ఏమైనా ఆఫర్లు వస్తాయో లేదో చూడాలి.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Allu Sirish
  • #Bollywood

Also Read

Mithra Mandali Collections: దీపావళి హాలిడే పైనే ఆధారపడిన ‘మిత్ర మండలి’ బాక్సాఫీస్

Telusu Kada Collections: 2వ రోజు కూడా సో సో ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘తెలుసు కదా’

Dude Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘డ్యూడ్’

K-RAMP Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘K-RAMP’

Kantara Chapter 1 Collections: కొత్త సినిమాలు వచ్చినా డీసెంట్ గా రాణిస్తుంది.. కానీ

Pushpa 3: ‘పుష్ప 3’ ఇప్పట్లో లేదు.. ముందుగా సెట్స్ పైకి వెళ్ళేది చరణ్- సుకుమార్ ప్రాజెక్టే

related news

Atlee: నేనైతే ఎంజాయ్‌ చేస్తున్నా.. త్వరలో మీరూ ఎంజాయ్‌ చేస్తారంటున్న అట్లీ! ఏమొస్తుందబ్బా?

Allu Sirish Fiance Naynika: శిరీష్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ తెలుసా?

సూట్ బటన్స్ తీసేసి క్లీవేజ్ షోతో రజనీ బ్యూటీ గ్లామర్ రచ్చ

అతనితో ఆ ఒక్క రాత్రికైనా రెడీ.. పవన్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ వైరల్

Tamannaah Bhatia: అల్లు అర్జున్‌ ఇచ్చిన సలహా నా జీవితాన్ని మార్చేసింది

trending news

Mithra Mandali Collections: దీపావళి హాలిడే పైనే ఆధారపడిన ‘మిత్ర మండలి’ బాక్సాఫీస్

Mithra Mandali Collections: దీపావళి హాలిడే పైనే ఆధారపడిన ‘మిత్ర మండలి’ బాక్సాఫీస్

19 hours ago
Telusu Kada Collections: 2వ రోజు కూడా సో సో ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘తెలుసు కదా’

Telusu Kada Collections: 2వ రోజు కూడా సో సో ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘తెలుసు కదా’

19 hours ago
Dude Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘డ్యూడ్’

Dude Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘డ్యూడ్’

19 hours ago
K-RAMP Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘K-RAMP’

K-RAMP Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘K-RAMP’

19 hours ago
Kantara Chapter 1 Collections: కొత్త సినిమాలు వచ్చినా డీసెంట్ గా రాణిస్తుంది.. కానీ

Kantara Chapter 1 Collections: కొత్త సినిమాలు వచ్చినా డీసెంట్ గా రాణిస్తుంది.. కానీ

20 hours ago

latest news

Dude: ‘డ్యూడ్’ నెగిటివ్ రివ్యూస్ పై ఫైర్ అయిన నిర్మాత

2 days ago
K-RAMP: ‘K-RAMP’ ని తొక్కేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా?

Bigg Boss 9: ‘బిగ్ బాస్ 9’ ఈ వారం ఎలిమినేషన్ అతనే

K-RAMP Collections: ‘K-RAMP’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Telusu Kada Collections: ‘తెలుసు కదా’..బిలో యావరేజ్ ఓపెనింగ్స్

Telusu Kada Collections: ‘తెలుసు కదా’..బిలో యావరేజ్ ఓపెనింగ్స్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version