Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » Allu Arjun: మరో హీరో కోసం వెతుకుతున్న దిల్ రాజు!

Allu Arjun: మరో హీరో కోసం వెతుకుతున్న దిల్ రాజు!

  • April 20, 2021 / 02:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: మరో హీరో కోసం వెతుకుతున్న దిల్ రాజు!

స్టార్ హీరో అల్లు అర్జున్ తను చేయాల్సిన ‘ఐకాన్’ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడని సమాచారం. నిర్మాత దిల్ రాజు ఇప్పుడు మరో హీరో కోసం వెతుకులాట మొదలెట్టారని ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇప్పుడు ఈ న్యూస్ మీడియా సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ముందుగా ఈ సినిమాను వేణుశ్రీరామ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా తీయాలనుకున్నారు. దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించడానికి ముందుకొచ్చారు. దీనిపై అధికార ప్రకటన కూడా వచ్చింది.

‘పుష్ప’ సినిమా తరువాత అల్లు అర్జున్ చేయబోయేది ‘ఐకాన్’ సినిమానే అని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుండి బన్నీ తప్పుకున్నాడట. దానికి కారణం.. ఈ సినిమా స్క్రిప్ట్ లో బన్నీ కీలకమార్పులు చేయాలని సూచించారట. ఈ విషయంలో బన్నీకి దర్శకనిర్మాతలకు మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చినట్లు సమాచారం. అందుకే బన్నీ ఈ సినిమా నుండి తప్పుకోవాలనుకుంటున్నాడట. రీసెంట్ గా దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో తన తదుపరి సినిమా ‘ఐకాన్’ అని.. వేణుశ్రీరామ్ డైరెక్ట్ చేస్తారని అన్నారు కానీ అల్లు అర్జున్ ప్రస్తావన తీసుకురాలేదు.

పైగా.. అల్లు అర్జున్ కి ‘ఐకాన్ స్టార్’ అనే బిరుదు తను ఇవ్వలేదని.. ఆయనే పెట్టుకున్నారని దిల్ రాజు అన్నారు. ఈ విషయంలో బన్నీ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. ఈ కారణాలతోనే బన్నీ ‘ఐకాన్’ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో దిల్ రాజు మరో స్టార్ హీరో కోసం చూస్తున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ హీరోలంతా వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. మరి ‘ఐకాన్’ కి ఏ హీరో డేట్స్ ఇస్తారో చూడాలి!

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Dil Raju
  • #Icon
  • #Venu Sriram

Also Read

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

3 Years For Balagam : ‘బలగం’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

Thammudu Collections: ఎపిక్ డిజాస్టర్ గా మిగిలిన ‘తమ్ముడు’

Allu Arjun – Mrunal: ఆమేమో అలా అంటోంది.. అల్లు అర్జునేమో కన్ను కొడుతున్నాడు.. ఏంటి కథ

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Party: అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

Dil Raju: నిర్మాతకు విలువలేదు… దిల్‌ రాజు షాకింగ్‌ కామెంట్స్‌

AA23: అవన్నీ నిజం కాదు.. బన్నీ – లోకీ టీమ్‌ క్లారిటీ? కానీ…

trending news

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

11 mins ago
Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

1 hour ago
Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

3 hours ago
Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

20 hours ago
Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

20 hours ago

latest news

Varanasi : ‘వారణాసి’ చిత్రంపై ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆందోళనలో నిర్మాతలు..!

2 hours ago
Toxic : ‘టాక్సిక్’ మూవీ విడుదల వాయిదా..! కారణం ఏంటంటే ?

5 hours ago
Sreeleela and Karthik Aryan: డాక్టర్ల ఫ్యామిలీ హీరోతో.. మరోసారి డాక్టర్‌ హీరోయిన్‌.. రూమర్స్‌

19 hours ago
Radhika: ఐదు గంటలు వేయడానికి… రెండు గంటలు తీయడానికి…

22 hours ago
Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version