Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Allu Arjun: నా విజయానికి కారణం తనే…అల్లు అర్జున్ ట్వీట్ వైరల్!

Allu Arjun: నా విజయానికి కారణం తనే…అల్లు అర్జున్ ట్వీట్ వైరల్!

  • October 18, 2023 / 10:36 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: నా విజయానికి కారణం తనే…అల్లు అర్జున్ ట్వీట్ వైరల్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా ఢిల్లీలో జరిగిన 69వ జాతీయ వార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. ఈ వేడుకలో ఢిల్లీలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయి. ఇక కార్యక్రమంలో భాగంగా అల్లు అర్జున్ పుష్ప సినిమాలోని తన నటనకు గాను ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు సొంతం చేసుకున్నారు. పుష్ప సినిమాలోని తన నటనకు గాను జాతీయ అవార్డు అందుకోవడంతో అల్లు అర్జున్ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

ఢిల్లీలో ఈ అవార్డును అందుకున్న అనంతరం ఈయన సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ చేసినటువంటి ట్వీట్ వైరల్ గా మారింది. ఇలా జాతీయ అవార్డును అందుకోవటం విశేషం. నాకు ఇలాంటి గుర్తింపు ఇచ్చిన జ్యూరీ, మంత్రిత్వ శాఖకు,భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఈ అవార్డు నా వ్యక్తిగత మైలురాయి మాత్రమే కాదు. మన సినిమాని ఇంతలా ఆదరించిన వారందరికీ చెందుతుంది. ముఖ్యంగా సుకుమార్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నా విజయానికి ఈ అవార్డు రావడానికి ఆయనే కారణం అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.

ఇలా నేషనల్ అవార్డు అందుకోవడం పట్ల అల్లు అర్జున్ తన సంతోషాన్ని వ్యక్తం చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక అభిమానులు కూడా పెద్ద ఎత్తున అల్లు అర్జున్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక 69వ జాతీయ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ అవార్డును అందుకున్నటువంటి తొలి నటుడిగా అల్లు అర్జున్ రికార్డ్ సృష్టించడం విశేషం ఇప్పటివరకు ఇలాంటి అవార్డు తెలుగు హీరో అందుకోకపోవడం గమనార్హం.

ఈ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో భాగంగా (Allu Arjun) అల్లు అర్జున్ తన సతీమణి అల్లు స్నేహారెడ్డితో కలిసి హాజరయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అల్లు అర్జున్ ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ చిత్ర నిర్మాణ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.

Honoured to receive the National Award. I want to thank the jury, the ministry, the Government of India, for this recognition. This award is not only a personal milestone, but belongs to all people who have supported and cherished our cinema. Thank you, Sukumar garu. You are the… pic.twitter.com/moX9e0hTSy

— Allu Arjun (@alluarjun) October 17, 2023

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun

Also Read

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

related news

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

Allu Arjun: ఫ్రెండ్‌షిప్‌ డే నాడు బలంగా నడిచిన క్యాంపెయిన్‌.. బన్నీ టీమ్‌ ప్లానేంటి?

Allu Arjun: ఫ్రెండ్‌షిప్‌ డే నాడు బలంగా నడిచిన క్యాంపెయిన్‌.. బన్నీ టీమ్‌ ప్లానేంటి?

Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Allu Arjun: బన్నీ చెప్పాడు సరే.. ఆయన సైన్యం ఆ మాటలు వింటుందా?

Allu Arjun: బన్నీ చెప్పాడు సరే.. ఆయన సైన్యం ఆ మాటలు వింటుందా?

Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

Pooja Hegde: పూజా హెగ్డే రీ రీ ఎంట్రీ.. వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు

Pooja Hegde: పూజా హెగ్డే రీ రీ ఎంట్రీ.. వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు

trending news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

2 hours ago
Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

3 hours ago
Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

4 hours ago
DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

5 hours ago
Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

5 hours ago

latest news

Shiva Nirvana: రూమర్లకు చెక్‌… ‘ఇరుముడి’ కథ గురించి తొలిసారి స్పందించిన దర్శకుడు

Shiva Nirvana: రూమర్లకు చెక్‌… ‘ఇరుముడి’ కథ గురించి తొలిసారి స్పందించిన దర్శకుడు

6 mins ago
Mahesh – Sandeep: మరొసారి మహేష్‌ – సందీప్‌ కాంబోపై చర్చ.. ఈసారి ఇంకాస్త బలంగా..

Mahesh – Sandeep: మరొసారి మహేష్‌ – సందీప్‌ కాంబోపై చర్చ.. ఈసారి ఇంకాస్త బలంగా..

2 hours ago
INDRAPUTRA: కిరణ్‌ అబ్బవరం స్థాయిని పెంచుతున్నాడు… తొలి పాన్‌ ఇండియా టైటిల్‌ ఇదే

INDRAPUTRA: కిరణ్‌ అబ్బవరం స్థాయిని పెంచుతున్నాడు… తొలి పాన్‌ ఇండియా టైటిల్‌ ఇదే

3 hours ago
Kamakshi Bhaskarla: జ్వరంతో ఈవెంట్‌కి వచ్చిన కామాక్షి… స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకుంటూ…

Kamakshi Bhaskarla: జ్వరంతో ఈవెంట్‌కి వచ్చిన కామాక్షి… స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకుంటూ…

4 hours ago
DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version