Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Allu Arjun: అల్లు అర్జున్ బిగ్గెస్ట్ బాలీవుడ్ మూవీ

Allu Arjun: అల్లు అర్జున్ బిగ్గెస్ట్ బాలీవుడ్ మూవీ

  • June 1, 2021 / 12:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: అల్లు అర్జున్ బిగ్గెస్ట్ బాలీవుడ్ మూవీ

అల్లు అర్జున్ కు సౌత్ ఇండస్ట్రీలో క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అందరికి తెలిసిన విషయమే. ముఖ్యంగా అతని డ్యాన్స్ కు భాషతో సంబంధం లేకుండా అన్ని వర్గాల వారు లైక్ చేస్తుంటారు. ఇక నార్త్ జనాలు కూడా మొదటి నుంచి బన్నీ సినిమాలను ఫాలో అవుతున్నారు. ఆర్య 2 రింగ రింగరే పాట నుంచి కూడా బన్నీ డబ్ సినిమాలు అక్కడ ఒక రేంజ్ వైరల్ అవుతున్నాయి. యూ ట్యూబ్ లో బన్నీ హిందీ డబ్బింగ్ సినిమాలకు వ్యూవ్స్ ఏ రేంజ్ లో వస్తుంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఇక ఆ నమ్మకంతోనే పుష్ప సినిమాను ఊర మాస్ లెవెల్లో తెరకెక్కిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం అల్లు అర్జున్ బాలీవుడ్ దర్శకులతో చర్చలు స్టార్ట్ చేసినట్లు టాక్ వస్తోంది. పుష్ప కంటే ముందే ఒక బిగ్ ఎనౌన్స్మెంట్ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనంతరం అల్లు అర్జున్ ఎవరితో వర్క్ చేస్తారనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఇక బాలీవుడ్ దర్శక నిర్మాతలతో రెండు కథలపై చర్చలు జరుగుతున్నట్లు జోరుగా వార్తలు వస్తున్నాయి.

అల్లు అరవింద్ కూడా ఇటీవల కాలంలో బాలీవుడ్ టెక్నీషియన్స్ తో ఎక్కువగా టచ్ లో ఉంటున్నారు. కొడుకును అక్కడ డైరెక్ట్ గా గ్రాండ్ గా లాంచ్ చేయించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆ ఎనౌన్స్మెంట్ వస్తే పుష్పపై మరింత బజ్ పెరుగుతుంది. మరి బన్నీ ఎలాంటి సర్ ప్రైజ్ ఇస్తాడో చూడాలి.

Most Recommended Video

ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #devi sri prasad
  • #Fahadh Faasil
  • #Muttamsetty Media
  • #Mythri Movie Makers

Also Read

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

related news

Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

Allu Arjun: ఫ్రెండ్‌షిప్‌ డే నాడు బలంగా నడిచిన క్యాంపెయిన్‌.. బన్నీ టీమ్‌ ప్లానేంటి?

Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

Allu Arjun: బన్నీ చెప్పాడు సరే.. ఆయన సైన్యం ఆ మాటలు వింటుందా?

Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

trending news

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

2 hours ago
Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

2 hours ago
Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

2 hours ago
This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

21 hours ago
Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

22 hours ago

latest news

Lokesh: లోకేశ్‌ అదే పనిలో ఉన్నాడేమో.. సీక్వెల్‌పై స్టార్‌ హీరో కామెంట్స్‌

25 mins ago
Spiderman: మనోళ్ల ప్రేమ సల్లగుండ.. ‘స్పైడర్‌ మ్యాన్‌’ అంటే అంతిష్టమా?

1 hour ago
Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
Suirya: ‘కరుప్పు’ కోసం సూర్య అంత రిస్క్‌ చేశాడా? యాక్టింగ్‌లో కాదు..

3 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌.. ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version