Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » Allu Arjun, Ananya Panday: అనన్య పాండే తో బన్నీ రొమాన్స్..!

Allu Arjun, Ananya Panday: అనన్య పాండే తో బన్నీ రొమాన్స్..!

  • August 17, 2021 / 01:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun, Ananya Panday: అనన్య పాండే తో బన్నీ రొమాన్స్..!

అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ మూవీ చేస్తున్నాడు. దీని తరువాత ‘వకీల్ సాబ్’ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఐకాన్’ అనే మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడు బన్నీ. దిల్ రాజు బ్యానర్లో రూపొందనున్న ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్లో రూపొందనుంది.ఇక ఈ ప్రాజెక్టుకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా చిత్ర యూనిట్ సభ్యులు సైలెంట్ గా మొదలుపెట్టినట్టు ఇన్సైడ్ టాక్. ఈ నేపథ్యంలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండేను ఎంపిక చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ తో అలరించిన ఈ బ్యూటీ… పూరి జగన్నాథ- విజయ్ దేవరకొండ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘లైగర్’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ మూవీలో ఆమె అందాల ఆరబోత ఓ రేంజ్లో ఉంటుందని వినికిడి.’లైగర్’ మూవీ సెట్స్ పై ఉండగానే ఇప్పుడు ఈమెకు అల్లు అర్జున్ మూవీలో ఛాన్స్ దక్కినట్టు స్పష్టమవుతుంది. థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోన్న ‘ఐకాన్’ లో అల్లు అర్జున్ బ్లైండ్ గా కనిపించబోతున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి.

ఈ చిత్రం కథ మొత్తం హీరోయిన్ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. కాబట్టి యూత్ లో క్రేజ్ ఉన్న హీరోయిన్ ను ఎంపిక చేసుకోవాలని చిత్ర యూనిట్ సభ్యులను అనన్య పాండే వైపు చూస్తున్నట్టు స్పష్టమవుతుంది.అయితే చిత్ర బృందం అధికారిక ప్రకటన చేసి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress ananya pandey
  • #Allu Arjun
  • #Ananya Pandey
  • #Bunny
  • #Dil Raju

Also Read

Colony Circus Review in Telugu: ‘కాలనీ సర్కస్'(కథా సుధ) సినిమా రివ్యూ & రేటింగ్!

జియో హాట్‌ స్టార్ బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సేవ్ ది టైగర్స్ – సీజన్ 3’ .. పోస్టర్ రిలీజ్

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

related news

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

trending news

Colony Circus Review in Telugu: ‘కాలనీ సర్కస్'(కథా సుధ) సినిమా రివ్యూ & రేటింగ్!

Colony Circus Review in Telugu: ‘కాలనీ సర్కస్'(కథా సుధ) సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
జియో హాట్‌ స్టార్ బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సేవ్ ది టైగర్స్ – సీజన్ 3’ .. పోస్టర్ రిలీజ్

జియో హాట్‌ స్టార్ బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సేవ్ ది టైగర్స్ – సీజన్ 3’ .. పోస్టర్ రిలీజ్

5 hours ago
Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

1 day ago
OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

1 day ago
Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Anirudh Ravichander : స్పెయిన్ లో పెళ్లి.. చెన్నైలో రిసెప్షన్.. అనిరుద్ మ్యారేజ్ పై వస్తున్న వార్తల్లో నిజమెంత ?

9 hours ago
Raviteja Nannimala: కన్నీళ్ళు పెట్టుకున్న నటుడు రవితేజ

Raviteja Nannimala: కన్నీళ్ళు పెట్టుకున్న నటుడు రవితేజ

1 day ago
Trishala Dutt : సంజయ్ దత్ కూతురికి కూడా బాడీ షేమింగ్ తప్పలేదుగా..

Aishwarya Rai : ప్రతిష్టాత్మక కేన్స్ ఫెస్టివల్ కు ఐశ్వర్యారాయ్.. రెడ్ కార్పెట్ లుక్ కోసం అభిమానులు వెయిటింగ్ !

2 days ago
Purushaha Review in Telugu: పురుషః సినిమా రివ్యూ & రేటింగ్!

Purushaha Review in Telugu: పురుషః సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version