Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » టీవీలో అదరగొట్టనున్న బన్నీ!

టీవీలో అదరగొట్టనున్న బన్నీ!

  • February 19, 2018 / 08:26 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టీవీలో అదరగొట్టనున్న బన్నీ!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బులి తెరలోకి అడుగు పెట్టబోతున్నారా? పెద్ద షోకి హోస్ట్ గా వ్యవహరించబోతున్నారా? అంటే.. ఫిలిం నగర్ వర్గాల వారు అవుననే సమాధానం చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే.. గత ఏడాది స్టార్ మా ఛానల్ వాళ్ళు బిగ్ బాస్ తెలుగు సీజన్ వన్ షో ని నిర్వహించారు. ఇందుకు తొలిసారి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించారు. అప్పటి వరకు ఉన్న టెలివిజన్ రికార్డులన్నింటినీ ఈ షో ద్వారా తారక్ తిరగరాశారు. ఈ షో అత్యధికంగా టీఆర్పీ (టెలివిజన్ రేటింగ్ పాయింట్), టీవీపీ (టెలివిజన్ వీవర్స్ పాయింట్) పాయింట్స్ రాబట్టి స్టార్ మా ఛానల్ వీవర్స్ ని పెంచింది.

ఆ ఉత్సాహంతో  ఛానెల్ వాళ్ళు సీజన్ 2 కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులోనూ ఎన్టీఆర్ ని హోస్ట్ గా వ్యవహరించమని కోరారు. కానీ అందుకు తారక్ ఒప్పుకోలేదు. తనకున్న సినిమా, ఫ్యామిలీ కమిట్మెంట్స్ వల్ల నో చెప్పినట్లు సమాచారం. దీంతో నిరాశపడ్డ స్టార్ మా ఛానల్ వాళ్ళు ఎన్టీఆర్ క్రేజ్ కి సరితూగే మరో స్టార్ హీరో అల్లు అర్జున్ ని హోస్ట్ గా ఒప్పించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ షో కి హోస్ట్ గా చేయడానికి బన్నీ ఆసక్తిగా ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం నా పేరు సూర్య సినిమా పనుల్లో బిజీగా ఉన్న అల్లు అర్జున్.. ఈ షో అగ్రిమెంట్స్ పై త్వరలోనే సంతకాలు చేయనున్నారు. బన్నీ గ్రీన్ సిగ్నల్  ఇచ్చిన వెంటనే ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటించనున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Bigg boss show
  • #Jr Ntr
  • #NTR

Also Read

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

ప్రపంచ బౌద్ధ దేశాలలో షూటింగ్ చేస్తున్న “కింగ్ బుద్ద” చిత్రం – ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి

related news

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Party: అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

AA23: అవన్నీ నిజం కాదు.. బన్నీ – లోకీ టీమ్‌ క్లారిటీ? కానీ…

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

trending news

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

1 hour ago
Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

1 hour ago
Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

1 hour ago
Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

1 hour ago
Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

3 hours ago

latest news

Meenakshi: మీనాక్షి కొత్త సినిమా.. అదే బ్యానర్‌.. కానీ హీరో ఎవరు అనేది డిస్కషన్‌

Meenakshi: మీనాక్షి కొత్త సినిమా.. అదే బ్యానర్‌.. కానీ హీరో ఎవరు అనేది డిస్కషన్‌

1 hour ago
Virosh: విరోష్‌ వెడ్డింగ్‌.. ఆ పెళ్లి వేదిక స్పెషాలిటీ తెలుసా? రేటు చూస్తే షాకే!

2 hours ago
Akhil Akkineni : ‘లెనిన్’ సినిమా అనుకున్న టైంకి రిలీజ్ అవుతుందా ? కష్టమేనా ?

Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

19 hours ago
Kantara : కాంతారా ఇష్యూ లో రణ్వీర్ సింగ్ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కర్ణాటక హై కోర్ట్.. ఏమన్నారంటే..?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version